Home  »  TSPSC  »  Local Governments

Local Governments (స్థానిక ప్రభుత్వాలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

భారతదేశంలో, పంచాయతీ రాజ్ విధానాన్ని అమలు పరిచిన రెండవ రాష్ట్రం ఏది?

  1. రాజస్థాన్
  2. ఆంధ్రప్రదేశ్
  3. మహారాష్ట్ర
  4. మధ్యప్రదేశ్
View Answer

Answer: 2

ఆంధ్రప్రదేశ్

Question: 22

కింది వాటిలో ఏ పన్ను గ్రామ పంచాయతీ వసూలు చేస్తుంది?

  1. అమ్మకపు పన్ను
  2. కస్టమ్ డ్యూటీ
  3. ఎక్సైజ్ సుంకం
  4. సరసమైన పన్ను
View Answer

Answer: 4

సరసమైన పన్ను

Question: 23

స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి రాజ్యాం గంలో కొన్ని అంశాలను పేర్కొనడం దేనిని వివరిస్తుంది?

  1. అధికార దత్తత
  2. అధికార వికేంద్రీకరణ
  3. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ
  4. సమాఖ్య నిర్మాణం
View Answer

Answer: 3

ప్రజాస్వామ్య వికేంద్రీకరణ

Question: 24

పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలని సూచించిన కమిటి.

  1. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ
  2. సంతానం కమిటీ
  3. ఎల్.ఎం.సింఘ్వీ కమిటీ
  4. జి.వి.కె. రావ్ కమిటీ
View Answer

Answer: 3

ఎల్.ఎం.సింఘ్వీ కమిటీ

Question: 25

భారత రాజ్యాంగానికి చేర్చబడ్డ 9-ఎ భాగం దీనిని గురించి తెలుపుతుంది.

  1. కంటోన్ మెంట్ చట్టం
  2. స్థానిక సంస్థల చట్టం
  3. పంచాయతీ రాజ్ చట్టం
  4. నగరపాలిక చట్టం
View Answer

Answer: 4

నగరపాలిక చట్టం

Recent Articles