Home  »  TSPSC  »  Local Governments

Local Governments (స్థానిక ప్రభుత్వాలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 36

పరిపాలనలో పారదర్శకలతను, జవాబుదారి తనాన్ని పెంపొందిచడానికి, గ్రామాభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయటానికి గ్రామ

  1. గ్రామ మంచినీరు, పారిశుద్ధ్య కమిటీలు
  2. తల్లుల కమిటీలు
  3. కార్యాచరణ కమిటీలు
  4. లబ్దిదారుల కమిటీలు
View Answer

Answer: 3

కార్యాచరణ కమిటీలు

Question: 37

గ్రామ పంచాయతీ నిర్వహించవలసిన విధులలో ముఖ్యమైనది అయిన గ్రామ పంచాయతీ ఆస్థుల పరిరక్షణలో భాగంగా సంరక్షించవలసిన లే అవుట్ల ద్వారా సంక్రమించిన 10% భూమి, పార్కులు వగైరా ఏ కేటగిరి క్రిందకు వస్తాయి?

  1. కేటగిరి – సి
  2. కేటగిరి – ఎ
  3. కేటగిరి – బి.
  4. కేటగిరి – డి
View Answer

Answer: 2

కేటగిరి – ఎ

Question: 38

జిల్లా ప్రణాళిక కమిటీల ఏర్పాటును సమర్థిస్తున్న రాజ్యాంగ అధికరణ ఏది?

  1. అధికరణ జెడ్ 243సి
  2. అధికరణ జెడ్ 243ఎ
  3. అధికరణ జెడ్ 243డి
  4. అధికరణ జెడిబి
View Answer

Answer: 3

అధికరణ జెడ్ 243డి

Question: 39

సాధారణంగా గ్రామాలలో గృహ ఆవరణలో పశువుల పెంపకం కోసం నిర్మించే షెడ్లు ప్రధాన భవానానికి ఎంత దూరంలో ఉండాలి? అదేవిధంగా సామూహిక మురుగదొడ్లను నీటి వనరులకు ఎంత దూరంలో నిర్మించాలి?

  1. 20 మీటర్లు, 300 మీటర్లు
  2. 15 మీటర్లు, 250 మీటర్లు
  3. 10 మీటర్లు, 250 మీటర్లు
  4. 25మీటర్లు, 200 మీటర్లు
View Answer

Answer: 3

10 మీటర్లు, 250 మీటర్లు

Question: 40

ఆసుపత్రులు, నర్సింగ్ హెూములు, జైళ్ళు సత్రం, చావడి మొదలైన ఇతర సంస్తలలో సంభవించిన జననాలను బహిరంగ ప్రదేశాలలో పారవేయబడిన శిశు వులు లేదా మృత దేహాలవివరాలను గ్రామపంచాయతీకిఎవరు తెలియపరచాలి?

  1. సంబంధిత అధికారి/ఇన్-ఛార్జి/ ముందుగాచూసిన వ్యక్తి
  2. మెడికల్ ఆఫీసర్/ జైలర్
  3. గ్రామ రెవిన్యూ అధికారి
  4. పంచాయతీ కార్యాదర్శి
View Answer

Answer: 1

సంబంధిత అధికారి/ఇన్-ఛార్జి/ ముందుగాచూసిన వ్యక్తి

Recent Articles