Home  »  TSPSC  »  Local Governments

Local Governments (స్థానిక ప్రభుత్వాలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 41

పంచాయతీ రాజ్ వ్యవస్థలోని మూడంచెల విధానంలో ఆరోహణ క్రమంలో క్రింది వాటిలో సరైన దాన్ని ఎంపిక చేయండి?

  1. మండల పరిషత్, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ
  2. గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్
  3. జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ
  4. జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ, మండల పరిషత్
View Answer

Answer: 2

గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్

Question: 42

పంచాయతీ రాజ్ సంస్థల ఏర్పాటు వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?

  1. సామాజిక న్యాయం, మహిళా సాధికారత
  2. శ్రీ రాజకీయ సాధికారత, సామాజిక న్యాయం
  3. సామాజిక న్యాయం, ఆర్థిక సాధికారిత
  4. సామాజిక సాధికారత, సామాజిక న్యాయం
View Answer

Answer: 3

సామాజిక న్యాయం, ఆర్థిక సాధికారిత

Question: 43

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం 1994 ప్రకారం మూడు అంచేల పంచాయితీ సంస్థల లో అన్నింటి కంటే ఉన్నత స్థానంలో ఉన్న సంస్థ?

  1. గ్రామ సభ
  2. గ్రాం పంచాయితీ
  3. జిల్లా ప్రజా పరిషత్
  4. మండల ప్రజా పరిషత్
View Answer

Answer: 3

జిల్లా ప్రజా పరిషత్

Question: 44

వికేంద్రీకరణ కొరకు అభివృద్ధి చేయబడిన సూచీ నందలి పారామితులలో పంచాయతీ రాజ్ సంస్థల స్వయం ప్రతిపత్తికి ఇచ్చే వెయిటేజ్ ఎంత?

  1. 10%
  2. 50%
  3. 15%
  4. 3%
View Answer

Answer: 3

15%

Question: 45

పబ్లిక్ రోడ్ల పైకి మురికి నీరు ప్రవహించకుండా నిషేధం విధించుటకు, గ్రామములలోని ఏ ప్రాంతంలో అయినా పారిశుద్ధ్యం మెరుగు పరిచే అధికారం ఎవరికీ కలదు?

  1. పంచాయతీ కార్యదర్శి
  2. సర్పం
  3. గ్రామ పంచాయతీ
  4. గ్రామ సభ
View Answer

Answer: 3

గ్రామ పంచాయతీ

Recent Articles