Home  »  TSPSC  »  Other Polity Topics

Other Polity Topics (ఇతర పాలిటి అంశాలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 46

“ఆల్ట్రా వైరస్” అనగా?

  1. అధికార రాహిత్యం
  2. అధికారానికి లోబడి ఉండడం
  3. అధికారాన్ని మించి ఉండటం
  4. పైవన్నీ
View Answer

Answer: 1

అధికార రాహిత్యం

Question: 47

క్రింది వాటిలో ప్రపంచీకరణకు సంబంధించి ఏది వాస్తవం కాదు?

  1. పెట్టుబడి దేశ సరిహద్దులతో నిమిత్తం లేకుండా పయనించే స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించడం
  2. కార్మిక శక్తిని స్వేచ్ఛగా కదిలిపోకుండా నియంత్రణ చేసే వాతావరణాన్ని కల్పించడం
  3. వస్తువులు, సేవలు స్వేచ్ఛగా విదేశాలకు పోయే వాతావరణాన్ని కల్పించడం
  4. పైవి ఏవి కావు
View Answer

Answer: 2

కార్మిక శక్తిని స్వేచ్ఛగా కదిలిపోకుండా నియంత్రణ చేసే వాతావరణాన్ని కల్పించడం

Question: 48

క్విడ్ ప్రొక్వో అనగా నేమి?

  1. బదులుగా కొంత
  2. బదులు లేకుండా
  3. ఏది అవసరం లేకుండా
  4. పైవి ఏవి కావు
View Answer

Answer: 1

బదులుగా కొంత

Question: 49

“ఒక మంచి పౌరుడు ఒక మంచి రాజ్యాన్ని మరియు ఒక చెడు పౌరుడు ఒక చెడు రాజ్యాన్ని రూపొందిస్తారు” అన్నదెవరు?

  1. అరిస్టాటిల్
  2. ప్లేటో
  3. లాస్కి
  4. రూసో
View Answer

Answer: 1

అరిస్టాటిల్

Question: 50

“తత్త్వవేత్తలు రాజులుగా ఉండి తీరాలి” అని అన్నది ఎవరు?

  1. అరిస్టాటిట్
  2. సోక్రటీస్
  3. ప్లేటో
  4. జె.ఎస్. మిల్
View Answer

Answer: 3

ప్లేటో