Home  »  TSPSC  »  Other Polity Topics

Other Polity Topics (ఇతర పాలిటి అంశాలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 51

సకారాత్మాక అర్థంలో స్వేచ్ఛ అంటే…

  1. చట్టప్రకారం ఇవ్వబడిన స్వేచ్ఛ
  2. పురాతనకాలం నుండి ప్రజలు స్వేచ్ఛను అనుభవిస్తూ ఉన్నారు.
  3. మానవులు అబివృద్ధి చెందటానికి అవసరమైన, అనుకూలమైన పరిస్థితులను ఇవ్వడం
  4. సమాజంలోని ప్రతి సభ్యునికి బ్రతకటానికి అవసరమయిన కనీస అవసరాలను కల్పించటం
View Answer

Answer: 3

మానవులు అబివృద్ధి చెందటానికి అవసరమైన, అనుకూలమైన పరిస్థితులను ఇవ్వడం

Recent Articles