Home  »  TSPSC  »  Other Polity Topics

Other Polity Topics (ఇతర పాలిటి అంశాలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

ఒక షెడ్యూల్డ్ ప్రాంతము యొక్క సరిహద్దులను ఎవరు మార్చగలుగుతారు?

  1. రాష్ట్రపతి
  2. పార్లమెంట్
  3. గవర్నర్
  4. విధాన సభ
View Answer

Answer: 1

రాష్ట్రపతి

Question: 7

క్రింది వాక్యములను పరిశీలించండి.

ఎ. ఆర్థిక అంశములను న్యాయమునకు ఆధారంగా పరిగణిస్తారు.
బి. రాజకీయ న్యాయం అనేది రాజకీయ అసమానత్వాన్ని సూచిస్తుంది.
సి. చట్టం ముందు అందరూ సమానులే అని సామాజిక న్యాయం చెబుతుంది.

పై వాక్యములలో సరియైనవానిని గుర్తించండి

  1. బి మాత్రమే
  2. ఎ మరియు బి రెండూ
  3. బి మరియు సి రెండూ
  4. ఎ మరియు సి రెండూ
View Answer

Answer: 4

ఎ మరియు సి రెండూ

Question: 8

జమ్ము మరియు కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతి పత్తిని కల్పించిన ఆర్టికల్ ఏది?

  1. ఆర్టికల్ 367
  2. ఆర్టికల్ 369
  3. ఆర్టికల్ 370
  4. ఆర్టికల్ 371
View Answer

Answer: 3

ఆర్టికల్ 370

Question: 9

హిందీని కానీ మరే రాష్ట్ర భాషను కానీ అధికారిక భాషగా నిర్ణయించుటకు రాష్ట్ర శాసన సభకు అధికారము ఇచ్చే రాజ్యాంగ నిబంధన ఏది?

  1. 345
  2. 346
  3. 348
  4. 349
View Answer

Answer: 1

345

Question: 10

కిందివారిలో ఎవరికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్ర చిహ్నాన్ని ఉపయోగించడానికి అధికారం లేదు?

  1. ప్రభుత్వ కార్యదర్శులు
  2. అడ్వకేట్ జనరల్
  3. ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి సంస్థల అధ్యక్షులు
  4. శాఖల అన్ని జిల్లాల అధ్యక్షులు
View Answer

Answer: 3

ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి సంస్థల అధ్యక్షులు

Recent Articles