Home  »  TSPSC  »  Other Polity Topics

Other Polity Topics (ఇతర పాలిటి అంశాలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

భారత్ పరిపాలన వ్యవస్థలో కీలక యూనిట్ ఏది?

  1. గ్రామ సభ
  2. మండల పరిషత్
  3. జిల్లా
  4. రెవెన్యూ డివిజన్
View Answer

Answer: 3

జిల్లా

Question: 17

రాజ్యాంగంలోని ఏ అధికరణం “చట్టబద్ధమైన అధికారముతో తప్ప వేరే విధముగా పన్ను విధించడం కానీ, వసూలు చేయడం కానీ చేయరాదు” అని పేర్కొంది?

  1. అధికరణం 267
  2. అధికరణం 266
  3. అధికరణం 265
  4. అధికరణం 264
View Answer

Answer: 3

అధికరణం 265

Question: 18

భారత రాజ్యాంగములోని క్రింది ప్రకరణాన్ని అనుసరించి ఒక రాష్ట్రములోని ప్రభుత్వాన్ని రాజ్యాంగములోని అంశాలకు అనుగుణంగా నడిచేలా చూడమని ఆ రాష్ట్రాన్ని ఆదేశించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి కలదు.

  1. 355వ ప్రకరణం
  2. 359వ ప్రకరణం
  3. 356వ ప్రకరణం
  4. 365వ ప్రకరణం
View Answer

Answer: 1

355వ ప్రకరణం

Question: 19

రాజ్యాంగములోని 395వ అధికరణము క్రింది వానిలో దేనికి సంబంధించినది?

  1. కొన్ని చట్టముల రద్దుకు
  2. కొన్ని చట్టముల స్వీకరణ
  3. అడ్డంకులను తొలగించడానికి రాష్ట్రపతికి గలఅధికారాలు
  4. రాజ్యాంగపు అమలు ప్రారంభమువానిలో రాజ్యాంగములోని ఏ ఆరికల్ వరక.
View Answer

Answer: 1

కొన్ని చట్టముల రద్దుకు

Question: 20

క్రింది వానిలో రాజ్యాంగములోని ఏ ఆర్టికల్ వర్తక, వాణిజ్య స్వేచ్ఛ మరియు వర్తక సంబంధాలను వివరిస్తుంది.

  1. అధికరణము 301
  2. అధికరణము 308
  3. అధికరణము 309
  4. అధికరణము 299
View Answer

Answer: 1

అధికరణము 301

Recent Articles