Home  »  TSPSC  »  Other Polity Topics

Other Polity Topics (ఇతర పాలిటి అంశాలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

రాజ్యాంగ సవరణ పద్ధతిని భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణ తెలుపుతుంది?

  1. 368 ప్రకరణ
  2. 342 ప్రకరణ
  3. 367 ప్రకరణ
  4. 35 ప్రకరణ
View Answer

Answer: 1

368 ప్రకరణ

Question: 27

భాషాపరంగా అల్ప సంఖ్యాక వర్గాల పిల్లలకు, ప్రాథమిక స్థాయిలో విద్యను మాతృభాషలో అందించాలని రాజ్యాంగములోని ఏ ఆర్టికల్ ఆదేశిస్తుంది?

  1. ఆర్టికల్ 350 ఎ
  2. ఆర్టికల్ 300 ఎ
  3. ఆర్టికల్ 351 ఎ
  4. ఆర్టికల్ 301 ఎ
View Answer

Answer: 1

ఆర్టికల్ 350 ఎ

Question: 28

రాజ్యాంగములోని 344 నిబంధన ప్రకారము, మొదటి అధికార భాషా సంఘము ఎప్పుడు ఏర్పాటైంది?

  1. 1955
  2. 1950
  3. 1960
  4. 1965
View Answer

Answer: 1

1955

Question: 29

రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారము, ఈ క్రింది రాష్ట్రములో గిరిజన సంక్షేమ శాఖామంత్రి తప్పనిసరిగా ఉండాలి?

  1. మధ్య ప్రదేశ్
  2. మహారాష్ట్ర
  3. రాజస్థాన్
  4. హిమాచల్ ప్రదేశ్
View Answer

Answer: 1

మధ్య ప్రదేశ్

Question: 30

భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణం ఆరు సూత్రాలపథకాన్ని సూచిస్తుంది?

  1. 370
  2. 371
  3. 371-8
  4. 371-3
View Answer

Answer: 2

371