Home  »  TSPSC  »  Other Polity Topics

Other Polity Topics (ఇతర పాలిటి అంశాలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 31

క్రింది వ్యాఖ్యలను పరిగణించండి:

ఎ. భారత రాజ్యాంగ 314 ప్రకరణం ప్రకారంగా ఇండియన్ పోలీస్ సర్వీస్ నిర్మితమైనది.

బి. రాజ్యాంగంలోని రాష్ట్ర జాబితాలో 1 మరియు 2వ అంశాలుగా పోలీస్ ఆర్డర్ మరియు పోలీస్ విషయాలు ఉన్నవి.

సి. కేంద్ర జాబితాలో 60వ అంశంగా ఒక రాష్ట్ర పోలీస్ బలగాల పరిధిని వేరొక రాష్ట్రానికి కేంద్రం విస్తరించవచ్చు.

పై వాటిలో సరైనది (వి) ఏది/ఎవి?

  1. ఎ మరియు బి
  2. బి మరియు సి
  3. ఎ మరియు సి
  4. ఎ మాత్రమే
View Answer

Answer: 2

బి మరియు సి

Question: 32

‘బహుజన’ పదమును మొదట ఉపయోగించినది?

  1. మాయావతి
  2. కాన్షిరామ్
  3. బుద్ధ
  4. డా॥ బి.ఆర్. అంబేద్కర్
View Answer

Answer: 3

బుద్ధ

Question: 33

భారత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ హత్య కావడానికి ముందు 23 అక్టోబర్ 1984న పాల్గొన్న చివరి సమావేశం ఏది?

  1. ఒరిస్సాలోని ఆర్డినేట్ ఫ్యాక్టరీకి శంఖుస్థాపన చేసే సమావేశం
  2. భువనేశ్వర్ లోని శాస్త్రవేత్తలతో కలిసి ప్రసంగి స్తున్న సమావేశం
  3. ఒక గ్రామంలోని తెగలతో కలిసి సమావేశంలో ఉన్నప్పుడు
  4. పై వానికి ఏదీ కాదు
View Answer

Answer: 1

భువనేశ్వర్ లోని శాస్త్రవేత్తలతో కలిసి ప్రసంగి స్తున్న సమావేశం

Question: 34

భారత దేశంలో “ప్రణాళిక”కు సంబంధించినవి, క్రిందివానిలో ఏవి?
ఎ. ఆర్థిక సంఘం

బి. జాతీయాభివృద్ధి మండలి

సి. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

డి. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఇ. పార్లిమెంట్
పై వాటిలో సరైన సమాధానాన్నీ గుర్తించండి.

  1. ఎ, బి, ఇ
  2. ఎ, సి, డి
  3. బి, డి
  4. ఎ, బి, సి, డి, ఎ
View Answer

Answer: 3

బి, డి

Question: 35

ప్రతి వ్యక్తికి మాతృభాషలో విద్యాబోధన జరగటానికి కావలసిన ఏర్పాట్లు చేయాలని సూచిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది?

  1. ఆర్టికల్ 349
  2. ఆర్టికల్ 350
  3. ఆర్టికల్ 350 ఎ
  4. ఆర్టికల్ 352
View Answer

Answer: 3

ఆర్టికల్ 350 ఎ