Home  »  TSPSC  »  Other Polity Topics

Other Polity Topics (ఇతర పాలిటి అంశాలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 36

యుఎస్ఎలోని సెనెట్ మరియు హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ మధ్య అసమ్మతి ఏర్పడినప్పుడు, “దాన్ని ఎవరు పరిష్కరిస్తారు?

  1. రాష్ట్రపతి
  2. ఉపరాష్ట్రపతి
  3. స్పీకర్
  4. రెండు సభలలోని 3- 9 మంది సభ్యులతో కూడినకమిటీ’ ద్వారా
View Answer

Answer: 4

రెండు సభలలోని 3- 9 మంది సభ్యులతో కూడినకమిటీ’ ద్వారా

Question: 37

ఎవరినీ సివిల్ సర్వీసెస్ పితామహుడు అంటారు?

  1. లార్డ్ కార్నవాలిస్
  2. రాబర్ట్ క్లైవ్
  3. లార్డ్ కానింగ్
  4. లార్డ్ డల్హౌసి
View Answer

Answer: 1

లార్డ్ కార్నవాలిస్

Question: 38

రాష్ట్రాల పునర్ వ్యవస్తికరణ చట్టం (1956) ద్వారా – దేశాన్ని ఐదు మండలాలుగా విభజించి ప్రాంతీయ మండలులను ఏర్పాటు చేయబడ్డాయి. సిక్కిం ఏ జోన్ లో చేర్చబడింది?

  1. కేంద్ర ప్రాంతీయ మండలి
  2. ఉత్తర ప్రాంతీయ మండలి
  3. తూర్పు ప్రాంతీయ మండలి.
  4. పశ్చిమ ప్రాంతీయ మండలి.
View Answer

Answer: 3

తూర్పు ప్రాంతీయ మండలి.

Question: 39

రౌలత్ చట్టం ఆమోదించబడిన సమయంలో భారతదేశవైస్రాయ్..

  1. లార్డ్ ఇర్విన్
  2. లార్డ్ రీడింగ్
  3. లార్డ్ వేవెల్
  4. లార్డ్ ఛేమ్స్ ఫర్డ్
View Answer

Answer: 4

లార్డ్ ఛేమ్స్ ఫర్డ్

Question: 40

15 ఆగష్టు 1947 ఒక…….

  1. శనివారం
  2. శుక్రవారం
  3. బుధవారం
  4. మంగళవారం
View Answer

Answer: 2

శుక్రవారం