Home  »  TSPSC  »  Other Polity Topics

Other Polity Topics (ఇతర పాలిటి అంశాలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 41

ఏ రాష్ట్ర ప్రభుత్వము క్యాబినెట్ సెక్రటరీ పదవిని 2012లో రద్దు చేసింది?

  1. మహారాష్ట్ర
  2. ఉత్తర ప్రదేశ్
  3. తమిళనాడు
  4. కర్ణాటక
View Answer

Answer: 1

మహారాష్ట్ర

Question: 42

భారతదేశ ప్రభుత్వ గుర్తులో కనబడే సింహాల సంఖ్య?

  1. 4
  2. 3
  3. 2.5
  4. 4.5
View Answer

Answer: 1

4

Question: 43

‘ఎక్స్-ఆఫీసియో’ అనగానేమి?

  1. తాత్కాలికంగా
  2. శాశ్వతంగా
  3. పదవీ రాత్యా
  4. పైవి ఏవి కావు
View Answer

Answer: 3

పదవీ రాత్యా

Question: 44

360వ నిబంధన ప్రకారం భారత దేశంలో ఆర్థిక అత్యవసర స్థితిని ప్రకటించిన సంవత్సరం?

  1. 1961
  2. 1964
  3. 1972
  4. ఎప్పుడూ జరగలేదు
View Answer

Answer: 4

ఎప్పుడూ జరగలేదు

Question: 45

ఆర్టికల్ 335 ప్రకారం కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో కింది వారికి రిజర్వేషన్ కలదు?

  1. బిసి
  2. ఎస్సీ మాత్రమే
  3. ఎస్సీ, ఎస్టీ
  4. స్త్రీలు
View Answer

Answer: 4

స్త్రీలు