Home  »  TSPSC  »  Parliament

Parliament (పార్లమెంట్) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 46

క్రింది వారిలో భారత ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టనివారు ?

  1. గోపాల్ స్వరూప్ పాథక్
  2. బి.డి.జెట్టి
  3. మహమ్మద్ హిదయతుల్లా
  4. ఫకృద్దీన్ అలీ అహమ్మద్
View Answer

Answer: 4

ఫకృద్దీన్ అలీ అహమ్మద్

Question: 47

రహస్య బ్యాలెట్ పద్ధతి ఈ క్రింది ఎన్నికలో అనుసరించబడదు ?

  1. లోక్ సభ సభ్యులు
  2. రాష్ట్ర విధానసభ సభ్యులు
  3. రాజ్యసభ సభ్యులు
  4. పంచాయితీ సర్పంచ్
View Answer

Answer: 3

రాజ్యసభ సభ్యులు

Question: 48

అతి తక్కువ పదవీకాలం కలిగి ఉన్న లోక్ సభ

  1. 12వ లోక్ సభ
  2. 11వ లోక్ సభ
  3. 13వ లోక్ సభ
  4. 6వ లోక్ సభ
View Answer

Answer: 1

12వ లోక్ సభ

Question: 49

లోక్ సభ ప్రస్తుత మరియు ప్రథమ స్పీకర్లు వరుసగా

  1. నీలం సంజీవరెడ్డి మరియు మీరా కుమార్
  2. జి.వి. మౌలాంకర్ మరియు సుమిత్రా మహాజన్
  3. ఓం బిర్లా మరియు జి. వి. మౌలాంకర్
  4. ఎమ్.ఎ.ఎస్. అయ్యంగార్ మరియు రబి రే
View Answer

Answer: 3

ఓం బిర్లా మరియు జి. వి. మౌలాంకర్

 

Question: 50

భారత పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని క్రింది సంస్థ మాత్రమే ఆమోదిస్తుంది?

  1. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ
  2. అంచనాల సంఘం
  3. రాజ్యసభ
  4. లోక్ సభ
View Answer

Answer: 4

లోక్ సభ