Home  »  TSPSC  »  Parliament

Parliament (పార్లమెంట్) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 51

క్రింది వారిలో భారత పార్లమెంటుకు సంబంధించిన అథారిటీ ?

  1. ముఖ్యమంత్రి
  2. భారత రాష్ట్రపతి
  3. కేంద్ర కాబినెట్ మంత్రులు
  4. ప్రధాన మంత్రి
View Answer

Answer: 2

భారత రాష్ట్రపతి

Question: 52

రాజ్యసభ ఎక్స్ అఫీషియో చైర్మన్ ?

  1. డిప్యూటీ ప్రధాన మంత్రి
  2. ప్రధానమంత్రి
  3. భారత రాష్ట్రపతి
  4. భారత ఉపరాష్ట్రపతి
View Answer

Answer: 4

భారత ఉపరాష్ట్రపతి

Question: 53

సభలో సభ్యుడు కాని వ్యక్తి సభాధ్యక్షుడిగా ఉనన్న సభ?

  1. లోక్ సభ
  2. రాజ్యసభ
  3. విధాన పరిషత్
  4. విధాన సభ
View Answer

Answer: 2

రాజ్యసభ

Question: 54

భారత రాష్ట్రపతి అధికారాలకు సంబంధించి కింది అంశాలను పరిశీలించండి.

ఎ. సాధారణ బిల్లుల విషయంలో పాకెట్ వీటో అధికారం ఉంది.
బి. ద్రవ్యబిల్లు (money bil1) ను రాష్ట్రపతి అనుమతితోనే లోక్సభలో ప్రవేశపెట్టాలి
సి. ద్రవ్యబిల్లు (money bill) విషయంలో రాష్ట్రపతి తాత్కాలిక విటోను ప్రయోగించవచ్చు
డి. రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో రాష్ట్రపతి తాత్కాలిక వీటోను ప్రయోగించవచ్చు.
సరైన జవాబును ఎంపిక చేయండి. 

  1. సి మరియు డి మాత్రమే
  2. ఎ మరియు బి మాత్రమే
  3. బి మరియు సి మాత్రమే
  4. ఎ, బి, సి మరియుడి
View Answer

Answer: 2

ఎ మరియు బి మాత్రమే

Question: 55

భారత రాజ్యాంగంలోని కింది అధికరణలకు సంబంధించిన అంశాలను పరిశీలించండి ?

ఎ. భారత రాజ్యాంగంలోని 245 అధికరణం పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలు రాజ్యాంగ నిబంధనలకు లోబడి పనిచేయాలని చెప్పుతుంది.
బి. విచారణలో భాగంగా ధ్వని నమూనా ఇవ్వాలని ఒక నిందితున్ని ఆదేశిస్తే 20(1) అధికరణం ప్రకారం’ ఆ దేశ వ్యక్తి స్వేచ్ఛను ఉల్లంఘించినట్లు కాదు.

వీటిలో సరైన వివరణలు ఏవి.

  1. ఎ మరియు బి రెండు సరైనవి
  2. ఎ మరియు బి రెండు సరైనవి కావు
  3. ఎ మాత్రమే సరైనది
  4. బి మాత్రమే సరైనది
View Answer

Answer: 3

ఎ మాత్రమే సరైనది