Home  »  TSPSC  »  Parliament

Parliament (పార్లమెంట్) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 56

క్రిందివాటిలో వివిధ పదవులకు కావలసిన కనీస వయస్సును జతపరచండి ?
పదవి
ఎ. గవర్నర్

బి.లోక్సభ సభ్యుడు

సి. రాజ్యసభ సభ్యుడు

డి. గ్రామ సర్పంచ్

కనీస వయస్సు

1. 21 సంవత్సరాలు

2. 30 సంవత్సరాలు

3. 25 సంవత్సరాలు

4. 18 సంవత్సరాలు
5. 35 సంవత్సరాలు
సరైన జవాబును ఎంపిక చేయండి.

  1. ఎ-2, బి-3, సి-5, డి-4
  2. ఎ-4, బి-1, సి-2, డి-3
  3. ఎ-5, బి-3, సి-2, డి-1
  4. ఎ-5, బి-1, సి-3, డి-4
View Answer

Answer: 3

ఎ-5, బి-3, సి-2, డి-1

Question: 57

పార్లమెంట్ చట్టాలు చేస్తుంది. దీనికి సంబంధించి కింది అంశాలను పరిశీలించండి ?
ఏ. ఆర్థిక బిల్లుతో సహా అన్ని బిల్లులను, ఉభయ సభలలో ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు.
బి. పార్లమెంట్ సభ్యులందరికీ వారి వారి సభలలో బిల్లులను ప్రవేశపెట్టే అధికారం ఉంటుంది.
సి. బిల్లును మంత్రికానీ, ప్రైవేట్ సభ్యుడు కాని ప్రవేశ పెట్టవచు
డి. ప్రవేశ పెట్టడానికి ముందే అధికారిక గెజిట్లో ప్రచురించిన బిల్లును సభలో ప్రవేశపెట్టడానికి ఎలాంటి అనుమతి అవసరం లేదు.
సరైన జవాబును ఎంపిక చేయండి. 

  1. ఎ, బి మరియు సి మాత్రమే
  2. బి, సి మరియు డి మాత్రమే
  3. ఎ, బి మరియు డి మాత్రమే
  4. ఎ, సి మరియు డి మాత్రమే
View Answer

Answer: 2

బి, సి మరియు డి మాత్రమే

Recent Articles