Home  »  TSPSC  »  Parliament

Parliament (పార్లమెంట్) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

కింది ఏ తేదీన లోక్సభ మొదటి సమావేశం ప్రారంభమైంది.?

  1. 14 ఆగస్ట్ 1947
  2. 12 జనవరి 1949
  3. 21 మార్చి 1950
  4. 13  మే 1952
View Answer

Answer: 4

13  మే 1952

Question: 7

సాధారణంగా ఒక సంవత్సరంలో లోక్సభ యొక్క ఎన్ని సమావేశాలు జరిగుతాయి?

  1. ఒకటి
  2. రెండు
  3. మూడు
  4. నాలుగు
View Answer

Answer: 3

మూడు

Question: 8

ఏ భారత రాష్ట్రం, రాజ్యసభలో అత్యధిక సభ్యులను కలిగి ఉంది ?

  1. ఉత్తర్ ప్రదేశ్
  2. మహారాష్ట్ర
  3. మధ్యప్రదేశ్
  4. బీహార్
View Answer

Answer: 1

ఉత్తర్ ప్రదేశ్

Question: 9

భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్ రద్దు చేయబడిన నందర్భంలో రాష్ట్రపతి ఆర్డినెన్స్ లను జారీ చేసే అధికారం కల్గి ఉంటాడు.

  1. ఆర్టికల్ 123
  2. ఆర్టికల్ 161
  3. ఆర్టికల్ 200
  4. ఆర్టికల్ 201
View Answer

Answer: 1

ఆర్టికల్ 123

Question: 10

లోక్ సభ లో గల ‘ప్రత్యేక అధికారాల కమిటీ’లో, ఎంత మంది సభ్యులు ఉంటారు.

  1. 10
  2. 12
  3. 14
  4. 15
View Answer

Answer: 4

15

Recent Articles