Home  »  TSPSC  »  Parliament

Parliament (పార్లమెంట్) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

పార్లమెంట్ కు కేంద్ర బడ్జెట్ ను తయారు చేసి `సమర్పించే బాధ్యత గలది ?

  1. ఆర్థిక సేవల విభాగం
  2. రెవెన్యూ శాఖ
  3. ఖర్చుల విభాగం
  4. ఆర్థిక వ్యవహారాల విభాగం
View Answer

Answer: 4

ఆర్థిక వ్యవహారాల విభాగం

Question: 22

ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించినపుడు
ఎ. రాష్ట్ర జాబితాలో పార్లమెంట్ చట్టాలు చేయవచ్చు

బి. రాష్ట్రపతి పాలన రద్దు చేసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలు కూడా రద్దు అవుతాయి
పై వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి.

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి
  4. ఎ కాదు మరియు బి కాదు
View Answer

Answer: 1

ఎ మాత్రమే

Question: 23

భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఎక్స్-అఫీషియో (Ex-officio) హెదాలో ఈ క్రింది ఏ విధిని నిర్వహించరు ?

  1. రాజ్యసభకు అధ్యక్షత వహించడం, సభా కార్యక్రమాలను నిర్వహించడ
  2. రాజ్యసభ సభ్యుల హక్కులను పరిరక్షించడం
  3. రాజ్యసభను రద్దు చేయడం
  4. రాష్ట్రపతి మరియు లోక్సభకు, రాజ్యసభ తరపున ప్రతినిధిగా వ్యవహరించడం
View Answer

Answer: 3

రాజ్యసభను రద్దు చేయడం

Question: 24

భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద వార్షిక ఆర్థిక నివేదిక అనే పదాన్ని ప్రస్తావించారు?

  1. 110
  2. 102
  3. 112
  4. 120
View Answer

Answer: 3

112

Question: 25

రాజ్యాంగాన్ని నవరించడానికి ఎక్కడ చొరవ తీసుకోవచ్చు?

  1. లోక్సభలో మాత్రమే
  2. రాజ్యసభలో మాత్రమే
  3. రాష్ట్ర అసెంబ్లీలలో మాత్రమే
  4. పార్లమెంటులోని ఏ సభలోనైనా
View Answer

Answer: 4

పార్లమెంటులోని ఏ సభలోనైనా