Home  »  TSPSC  »  Parliament

Parliament (పార్లమెంట్) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

ఈ క్రింది వాటిలో ఏయే విషయాల్లో రాజ్యసభకు లోక్సభతో పాటు సమానమైన అధికారాలు ఉ న్నాయి?

  1. కొత్త అఖిలభారత సర్వీసులను ఏర్పాటు చేయటంలో
  2. రాజ్యాంగానికి సవరణలు చేయటంలో
  3. ప్రభుత్వాన్ని బర్త్ ఫ్ చేయటంలో
  4. కోత తీర్మానాలను ప్రతిపాదించటంలో
View Answer

Answer: 2

రాజ్యాంగానికి సవరణలు చేయటంలో

Question: 27

17వ లోక్సభ స్పీకర్ గా ఎవరు నియమించ బడ్డారు?

  1. గులాంనబీ ఆజాద్
  2. యమ్. వెంకయ్యనాయుడు
  3. ఓం బిర్లా
  4. అధీర్ రంజన్ చౌదరి
View Answer

Answer: 3

ఓం బిర్లా

Question: 28

ఆంధ్రప్రదేశ్ నుండి లోక్సభకు ఎంతమంది ఎమ్.పి.లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు?

  1. 25
  2. 35
  3. 45
  4. 20
View Answer

Answer: 1

25

Question: 29

రాజ్యాంగం ఆమోదించిన సభ (లోక్ సభ) యొక్క గరిష్ట సభ్యుల సంఖ్య ?

  1. 551
  2. 552
  3. 553
  4. 554
View Answer

Answer: 2

552

Question: 30

దేశంలో మొదటి జాతీయ అత్యవసర పరిస్థితి ఎప్పుడు విధించారు ?

  1. 1961
  2. 1963
  3. 1962
  4. 1971
View Answer

Answer: 3

1962