Home  »  TSPSC  »  Parliament

Parliament (పార్లమెంట్) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 31

దేశానికి మంచి చేసే ఏ విషయంలోనైనా -పార్లమెంట్ చట్టాలను చేసే అధికారం కలిగి ఉంటుంది. ఈ విషయంలో తప్పు సమాధానాన్ని గుర్తించండి.

  1. రెండు లేదా అంతకన్న ఎక్కువ రాష్ట్రాల కోరిక మేరకు
  2. అంతర్జాతీయ ఒప్పందాలు శాసన విషయంలో ప్రభావం చూపడానికి
  3. యూనియన్ టెరిటరీ, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికీ ఉ భయ పట్టికలో విషయాలలో స్వేచ్ఛ ఉంది
  4. రాష్ట్ర శాసనసభ, పార్లమెంట్ చేసిన చట్టాలలో అస్థిరత కలిగి ఉన్నప్పుడు
View Answer

Answer: 3

యూనియన్ టెరిటరీ, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికీ ఉ భయ పట్టికలో విషయాలలో స్వేచ్ఛ ఉంది

Question: 32

బడ్జెట్ ను ఆమోదించు ప్రక్రియలో భాగంగా లోక్సభ స్పీకర్ చర్చలేకుండా మిగిలిన పద్దులను మూకుమ్మడిగా ఓటింగు కొరకు ఉంచు విధానాన్ని ఈ విధంగా పేర్కొంటారు ?

  1. సావధాన తీర్మానము
  2. వాయిదా తీర్మానము
  3. గిలెటిన్
  4. ప్రత్యేక ప్రస్థావన తీర్మానము
View Answer

Answer: 3

గిలెటిన్

Question: 33

ఈ క్రింది వారి ఎన్నికలో నైష్పత్తిక ప్రాతినిధ్య ఏక ఓటు బదిలీ పద్ధతిని ఉపయోగిస్తారు?

  1. లోక్ సభ సభ్యులు
  2. భారత ఉపరాష్ట్రపతి
  3. రాష్ట్ర విధానసభ సభ్యులు
  4. లోక్ సభ స్పీకర్ ‘
View Answer

Answer: 2

భారత ఉపరాష్ట్రపతి

Question: 34

క్రింది వాటిని జతపరచండి.
ఎ. రిప్రివ్

బి. రేస్పైట్
సి. రెమిషన్
డి. కమ్యుటేషన్
1. వాక్యాల గుణాన్ని మార్చకుండా వాక్యాన్ని కుదిస్తుంది

2. ఒక రూపానున్న దండనను లైటర్ గుణంగా మారుస్తుంది.

3. తక్కువ దండనను విధించడం.

4. దండనను ఎక్సిక్యూట్ చేయటానికి స్టే

  1. ఎ-4, బి-3, సి-1, డి-2
  2. ఎ-1, బి-2, సి-3, డి-4
  3. ఎ-4, బి-2, సి-3, డి-1 3
  4. ఎ-3, బి-1, సి-2, డి-4
View Answer

Answer: 1

ఎ-4, బి-3, సి-1, డి-2

Question: 35

ఒక పార్లమెంటు సభ్యుని అనర్హతకు సంబం ధించిన విషయంలో నిర్ణయాధికారం వీరికి కలదు.

  1. భారత రాష్ట్రపతి సలహా మేరకు భారత ఎన్నికల ప్రధాన అధికారి
  2. భారత ఎన్నికల సంఘం సలహా మేరకు భారత రాష్ట్రపతి
  3. భారత రాష్ట్రపతి సలహా మేరకు లోక్సభ స్పీకర్
  4. లోక్సభ స్పీకర్ సలహా మేరకు భారత రాష్ట్రపతి
View Answer

Answer: 2

భారత ఎన్నికల సంఘం సలహా మేరకు భారత రాష్ట్రపతి