Home  »  TSPSC  »  Parliament

Parliament (పార్లమెంట్) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 36

భారత పార్లమెంటులో క్రింది వారు ఉంటారు?

  1. భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి మరియు ఉపరాష్ట్రపతి
  2. భారత రాష్ట్రపతి లోక్ సభ సభ్యులు మరియు రాజ్యసభ సభ్యులు
  3. లోక్సభ స్పీకర్ మరియు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్
  4. భారత రాష్ట్రపతి, లోక్సభ డిప్యూటీ స్పీకర్ మరియు రాజ్యసభ ఛైర్మన్
View Answer

Answer: 2

భారత రాష్ట్రపతి లోక్ సభ సభ్యులు మరియు రాజ్యసభ సభ్యులు

Question: 37

ఒక పార్లమెంట్ కూడినప్పుడు రద్దు చేయాలను కొంటే వాయిదా ప్రోరోగేషన్ రద్దులు చేయవచ్చు. ఈవిషయంలో సరైన సమాధానం గుర్తించండి.

  1. వాయిదా అనేది ఒక సెషన్ను లేదా సభను రద్దు చేయవచ్చు.
  2. అన్ని పెంటంగ్ నోటీసులు, ప్రవేశపెట్టిన బిల్లులతో సహా ప్రోరోగేషస్పా రద్దు అవుతుంది.
  3. లోక్ సభ లోని అన్ని బిల్లులు మోషన్లు అన్నీ రద్దు వల్ల అంతమవుతాయి
  4. వాయిదా సైన్స్డ్ అంటే నియమితం కానీ సమయంలో ఒక సిట్టింగ్ ను రద్దు చేయబడుతుంది
View Answer

Answer: 4

వాయిదా సైన్స్డ్ అంటే నియమితం కానీ సమయంలో ఒక సిట్టింగ్ ను రద్దు చేయబడుతుంది

Question: 38

రాజ్యసభకు సంబంధించి క్రింది వానిలో సరైన వాఖ్య/ వ్యాఖ్యలను గుర్తించండి.

ఎ. రాజ్యసభ శాశ్వత సభ
బి. ప్రతిరెండు సంవత్సరాలకు 1/3 వంతు మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేస్తారు
సి. ఒక మనీ బిల్లును తిరస్కరించే అధికారం రాజ్యసభకు లేదు
డి. ఒక మనీ బిల్లును సవరించే అధికారం రాజ్యసభకు లేదు

  1. ఎ,సి
  2. ఎ, సి, డి
  3. ఎ, బి, సి
  4. ఎ, బి, సి, డి
View Answer

Answer: 4

ఎ, బి, సి, డి

Question: 39

బహిరంగ ఓటింగ్ విధానం ఈ క్రింది సభ్యులను ఎన్నుకోవటంలో అవలంభించ బడుతుంది.

  1. లోక్ సభ
  2. రాజ్యసభ
  3. రాష్ట్రవిధాన సభ
  4. గ్రామ పంచాయితి
View Answer

Answer: 2

రాజ్యసభ

Question: 40

రాజ్యసభ కాలపరిమితి

  1. ఆరు సంవత్సరాలు
  2. ఐదు సంవత్సరాలు
  3. నాలుగు సంవత్సరాలు
  4. శాశ్వత సభ
View Answer

Answer: 4

శాశ్వత సభ