Home  »  TSPSC  »  Parliament

Parliament (పార్లమెంట్) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 41

నీలం సంజీవరెడ్డి క్రింది లోక్ సభ  కు స్పీకరుగా పనిచేశారు ?

  1. నాలుగు మరియు ఐదవ లోక్ సభ
  2. ఐదవ మరియు ఆరవ లోక్ సభ
  3. నాలుగు మరియు ఆరవ లోక్ సభ
  4. ఐదవ మరియు ఏడవ లోక్ సభ
View Answer

Answer: 3

నాలుగు మరియు ఆరవ లోక్ సభ

Question: 42

లోక్ సభ స్పీకర్ క్కు కాస్టింగ్ ఓటు కల్పించిన రాజ్యాంగ అధికరణం?

  1. 100వ అధికరణం
  2. 101వ అధికరణం
  3. 102వ అధికరణం
  4. 103వ అధికరణం
View Answer

Answer: 1

100వ అధికరణం

Question: 43

క్రింది వారిలో ఏ ఇద్దరు ఉప- రాష్ట్రవతుం తాత్కాలిక రాష్ట్రపతులుగా వ్యవహించినారు ?

  1. కె.ఆర్.నారాయణన్ & కృష్ణకాంత్
  2. బి.డి.జట్టి & ఆర్ వెంకటరామన్
  3. ఎస్. రాధాకృష్ణన్ & వి.వి.గిరి
  4. వి.వి.గిరి & బి.డి.జట్టి
View Answer

Answer: 4

వి.వి.గిరి & బి.డి.జట్టి

Question: 44

భారతదేశంలో వివిధ లోక్ సభల కాలపరిమితి – స్వభావాన్ని పరిశీలించండి.

ఎ. ఐదో లోక్సభ కాలపరిమితి ఎక్కువ
బి. పదకొండవ లోక్సభ కాలపరిమితి తక్కువ

సి. మొదటి లోక్సభ అర్ధవంతంగా రద్దు అయింది

డి. పదహారో లోక్సభ కాలపరిమితి సంపూర్ణం

పైవాటిలో సరియైన సమాధానాన్ని గుర్తించండి.

  1. ఎ మాత్రమే సరియైనది .
  2. సి మరియు డిలు రెండూ సరియైనవి
  3. బి మరియు సిలు రెండూ సరియైనవి
  4. ఎ, బి మరియు డిలు సరియైనవి.
View Answer

Answer: 4

ఎ, బి మరియు డిలు సరియైనవి.

Question: 45

ఆర్థిక బిల్లులను ముందుగా ఈ సభలోనే ప్రవేశ పెట్టాల్సి ఉంటుంది.

  1. ఛైర్మన్ ముందు అనుమతితో రాజ్యసభలో మాత్రమే
  2. లోక్సభ మరియు రాజ్యసభలు రెండింటిలోను
  3. రాజ్యసభలో మాత్రమే
  4. లోక్సభలో మాత్రమే
View Answer

Answer: 4

లోక్సభలో మాత్రమే