Home  »  TSPSC  »  Parts of the Constitution–Schedules–Preamble

Parts of the Constitution – Schedules – Preamble (రాజ్యంగ భాగాలు – -షెడ్యూల్స్ – ప్రవేశిక) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 46

భారత రాజ్యాంగం యొక్క పదకొండవ (11) షెడ్యూల్ ప్రకారం కింది వాటిలో ఏవి క్రియాత్మక అంశాలు ?

ఎ. సాంప్రదాయక ఇంధనం

బి. ప్రజా పంపిణీ వ్యవస్థ .

సి. చిన్న తరహా పరిశ్రమ.

డి. గనులు

ఇ. మత్స్య పరిశ్రమ

సరియైన జవాబును ఎంపిక చేయండి. .

  1. ఎ, బి, డి & ఇ మాత్రమే
  2. ఎ, బి, సి, డి & ఇ
  3. ఎ, సి & డి మాత్రమే
  4. బి, సి & ఇ మాత్రమే
View Answer

Answer: 4

బి, సి & ఇ మాత్రమే

Question: 47

ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ‘సహకార సంఘాలకు’ రాజ్యాంగ బద్ధత కల్పిస్తూ భారత రాజ్యాంగంలోని 9-బి భాగంలో చేర్చారు ?

  1. 99వ
  2. 96వ
  3. 97వ
  4. 98వ
View Answer

Answer: 3

97వ

Question: 48

భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ లో కేంద్రం, రాష్ట్రాల మధ్య అధికార విభజన గురించి పేర్కొన్నారు?

  1. 8వ షెడ్యూల్
  2. 7వ షెడ్యూల్
  3. 5వ షెడ్యూల్
  4. 6వ షెడ్యూల్
View Answer

Answer: 2

7వ షెడ్యూల్

Question: 49

సామ్యవాద, లౌకిక, సమైక్యత మరియు సమగ్రత అనే మాటలు ఏ రాజ్యాంగ నవరణ ద్వారా చేర్చబడ్డాయి ?

  1. 46వ రాజ్యాంగ సవరణ
  2. 44వ రాజ్యాంగ సవరణ
  3. 42వ రాజ్యాంగ సవరణ
  4. 40వ రాజ్యాంగ సవరణ
View Answer

Answer: 3

42వ రాజ్యాంగ సవరణ

Question: 50

ప్రభుత్వ అంగాలు వాటి ఆవిర్భావానికి క్రింది వాటిలో దేనికి ఋణపడి ఉంటాయి?

  1. పార్లమెంట్
  2. రాజ్యాంగం
  3. రాష్ట్రపతి
  4. రాజకీయ పార్టీలు
View Answer

Answer: 2

రాజ్యాంగం