Home  »  TSPSC  »  Parts of the Constitution–Schedules–Preamble

Parts of the Constitution – Schedules – Preamble (రాజ్యంగ భాగాలు – -షెడ్యూల్స్ – ప్రవేశిక) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 51

క్రింది వానిలో దేని యొక్క వరిధిని నిర్ణయించడానికి రాజ్యాంగ పీఠిక సహాయాన్ని తీసుకుంటారు?

  1. రాజకీయ సంక్షేమం
  2. ప్రజల డిమాండ్
  3. రాష్ట్రాల డిమాండ్
  4. ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాలు
View Answer

Answer: 4

ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాలు

Question: 52

పార్టీ ఫిరాయింవులకు సంబంధించి తప్పు సమాధానాన్ని గుర్తించండి.

  1. ఒక పార్టీ తరపున ఎన్నికైన సభ్యుడు తరువాత మరొక పార్టీలో చేరితే తన సభ్యత్వాన్ని కోల్పోతాడు.
  2. ఒక పార్టీ తన ఎన్నికైన సభ్యున్ని తన పార్టీ నుండి బహిష్కరిస్తే ఆ సభ్యుడు వెంటనే తన సభ్యత్వాన్ని కోల్పోడు
  3. ఒక పార్టీకి చెందిన 1/3 సభ్యులు చీలిపోవాలని నిర్ణయిస్తే వారు తమ సీట్లను కోల్పోరు.
  4. ఒక పార్టీకి చెందిన మొత్తం సభ్యులలో 2/3 వంతు సభ్యులు మరొక పార్టీలో కలిసిపోవాలని నిర్ణయిస్తే వారు తమ సీట్లను కోల్పోరు
View Answer

Answer: 3

ఒక పార్టీకి చెందిన 1/3 సభ్యులు చీలిపోవాలని నిర్ణయిస్తే వారు తమ సీట్లను కోల్పోరు.

Question: 53

ఈ క్రింది వాటిల్లో భారత రాజ్యాంగ పీఠికలో చేర్చని లక్ష్యాలు ఏవి ?

  1. ఆలోచనా పరమైన స్వేచ్ఛ
  2. ఆర్థిక స్వేచ్ఛ.
  3. వ్యక్తీకరణ స్వేచ్ఛ-
  4. విశ్వాసస్వేచ
View Answer

Answer: 2

ఆర్థిక స్వేచ్ఛ.

Question: 54

ఈ క్రింది వాటిలో ఏది రాజ్యాంగ రూపకర్తల ఉద్దేశం స్పష్టంగా ప్రతిఫలింప చేసింది ?

  1. రాజ్యాంగ పీఠిక
  2. ప్రాథమిక హక్కులు
  3. ఆదేశిక సూత్రాలు
  4. ప్రాథమిక విధులు
View Answer

Answer: 1

రాజ్యాంగ పీఠిక

Question: 55

భారత రాజ్యాంగంలోని 5వ మరియు 6వ షెడ్యూలు లోని నిబంధనల ప్రధాన ఉద్దేశం ?

  1. సరిహద్దు రాష్ట్రాల అన్ని ప్రయోజనాలను కాపాడటం
  2. పంచాయితీల అధికారాలు మరియు బాధ్యతలను
  3. రాష్ట్రాల మధ్య సరిహద్దులను నిర్ణయించడం
  4. గిరిజనుల హక్కులను రక్షించేందుకు
View Answer

Answer: 4

గిరిజనుల హక్కులను రక్షించేందుకు

Recent Articles