Home  »  TSPSC  »  Parts of the Constitution–Schedules–Preamble

Parts of the Constitution – Schedules – Preamble (రాజ్యంగ భాగాలు – -షెడ్యూల్స్ – ప్రవేశిక) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 56

పార్టీ ఫిరాయింపుల ఆధారంగా ఎన్నికైన శాసన సభ్యులు అనర్హతను గురవ్వడానికి సంబంధించి క్రింది వానిలో తప్పు సమాధానం గుర్తించండి.

  1. ఒక పార్టీ ద్వారా ఎన్నికైన సభ్యుడు తనంతకు తానుగా తన పార్టీ నుండి బయటికి వెళ్లిపోతే అనర్హతకు గురి అవుతాడు
  2. తన పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా సభలో ఓటువేసినా ఓటింగ్ కు హాజరు కాకపోయినా అనర్హతకు గురి” అవుతాడు
  3. నామినేటెడ్ శాసన సభ్యుడు తన పదవీ స్వీకారం తేదీ నుండి 6నెలల తరువాత ఒక రాజకీయ పార్టీలో చేరితే అతను తన సభ్యత్వాన్ని కోల్పోతాడు.
  4. ఎన్నికైన సభ్యున్ని తన పార్టీ నుండి బహిష్కరిస్తే అతను తన సభ్యత్వాన్ని కోల్పోతాడు.
View Answer

Answer: 4

ఎన్నికైన సభ్యున్ని తన పార్టీ నుండి బహిష్కరిస్తే అతను తన సభ్యత్వాన్ని కోల్పోతాడు.

Question: 57

రాజ్యాంగంలోని 10 షెడ్యూల్ ప్రకారం అనర్హతకి గురి అయ్యాడా అనే విషయంలో ప్రశ్న ఎదురైతే, ఆ అర్హత అంశంలో నిర్ణయం తీసుకోవడానికి . క్రింది వారిలో ఎవరికి నివేదిస్తారు ?

  1. రాష్ట్ర గవర్నర్ కు
  2. రాష్ట్రపతి
  3. ఈ అంశాన్ని పరిశీలించడానికి సభ ఎన్నుకొన్న మరొక సభ్యునికి నివేదిస్తారు
  4. ఇచ్చిన జవాబులలో ఏదీ సరైనది కాదు
View Answer

Answer: 3

ఈ అంశాన్ని పరిశీలించడానికి సభ ఎన్నుకొన్న మరొక సభ్యునికి నివేదిస్తారు

Question: 58

రాజ్యాంగపు షెడ్యూల్స్ కు సంబంధించి క్రింది వానిలో తప్పు సమాధానం గుర్తించుము.

  1. నాలుగవ షెడ్యూల్ – రాజ్యసభలో సీట్ల కేటాయింపు

  2. ఐదవ షెడ్యూల్ – షెడ్యూల్ ప్రాంతాలు మరియు షెడ్యూల్డ్ తెగల నిర్వహణ మరియు నియంత్రణలను తెలుపుతుంది

  3. ఎనిమిదవ షెడ్యూల్ – భాషలు.

  4. పదకొండవ షెడ్యూల్-మున్సిపాలిటీల అధికారము మరియు బాద్యతలు.

View Answer

Answer: 4

పదకొండవ షెడ్యూల్-మున్సిపాలిటీల అధికారము మరియు బాద్యతలు.

Recent Articles