Home  »  TSPSC  »  Parts of the Constitution–Schedules–Preamble

Parts of the Constitution – Schedules – Preamble (రాజ్యంగ భాగాలు – -షెడ్యూల్స్ – ప్రవేశిక) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

భారతరాజ్యాంగం యొక్క ఏ షెడ్యూల్, ‘పోలీసు’ మరియు ‘పబ్లిక్ ఆర్డర్’ రాష్ట్ర విషయమని మరియు ఎస్సీ/ఎస్టీలకు వ్యతిరేకంగా నేరాలతో సహా నేరాలను నివారించడం, గుర్తించడం, నమోదు చేయడం వంటి ప్రాథమిక బాధ్య చేయడం, దర్యాప్తు మరియు ప్రాసిక్యూషన్ చేయడం వంటి ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు కేంద్రపాలిత ప్రాంత అడ్మినిస్ట్రేషన్లకు ఉందని నిర్వచిస్తుంది ?

  1. రెండవ
  2. అయిదవ
  3. ఏడవ
  4. తొమ్మిదవ
View Answer

Answer: 3

ఏడవ

Question: 7

భారత రాజ్యాంగం ఈ క్రింది ఏ అంశాలను నిషేధించింది ?

ఎ. రాజ్యం బిరుదులను (Title) ఇవ్వడం

బి. భారత పౌరులు ఇతర దేశాల నుండి బిరుదులను (Title) స్వీకరించడం

సరైన సమాధానాన్ని గుర్తించండి.

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి రెండూ
  4. పైవేవీ కాదు
View Answer

Answer: 3

ఎ మరియు బి రెండూ

Question: 8

కింది అంశాలలో యూనియన్ లిస్ట్ (కేంద్ర జాబితా)లో ఏది భాగం కాదు ?

  1. విదేశీ రుణాలు
  2. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా
  3. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్
  4. మార్కెట్లు మరియు బజార్సు
View Answer

Answer: 4

మార్కెట్లు మరియు బజార్సు

Question: 9

దివ్యాంగుల సంక్షేమం పునరావాసం రాజ్యాంగంలో ఏ జాబితాలో పేర్కొన్నారు?

  1. కేంద్ర జాబితా
  2. రాష్ట్ర జాబితా
  3. ఉమ్మడి జాబితా
  4. పైవేవీ కాదు
View Answer

Answer: 2

రాష్ట్ర జాబితా

Question: 10

భారత రాజ్యాంగంలోని ఏ భాగం పౌరసత్వానికి సంబంధించినది ?

  1. భాగం-2
  2. భాగం-3
  3. భాగం-5
  4. భాగం-7
View Answer

Answer: 1

భాగం-2

Recent Articles