Home  »  TSPSC  »  Parts of the Constitution–Schedules–Preamble

Parts of the Constitution – Schedules – Preamble (రాజ్యంగ భాగాలు – -షెడ్యూల్స్ – ప్రవేశిక) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

తమిళనాడులో షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు 69% రిజర్వేషన్లు ఉన్నాయి. దీనికి సంబంధించిన అంశాన్ని రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చారు. ఈ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో జరిగింది?

  1. 1956
  2. 1994
  3. 1976
  4. 1978
View Answer

Answer: 2

1994

Question: 12

ఈ క్రింది ఏ అధికరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేత పన్ను విధించబడి రాష్ట్రాలు వసూలు చేసుకొనే అధికారం కల్గి ఉంటాయి ?

  1. ఆర్టికల్ 268 ఎ
  2. ఆర్టికల్ 269
  3. అర్టికల్ 270
  4. ఆర్టికల్  271
View Answer

Answer: 2

ఆర్టికల్ 269

Question: 13

రాజ్యాంగం ప్రకారం ప్రజారోగ్యం, పనిశుభ్రత, వైద్య చికిత్స కేంద్రాలు ఏ జాబితాలోకి వస్తాయి?

  1. కేంద్ర జాబితా
  2. రాష్ట్ర జాబితా
  3. ఉమ్మడి జాబితా
  4. అవశిష్ట జాబితా
View Answer

Answer: 2

రాష్ట్ర జాబితా

Question: 14

భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ పర్యావరణ చట్టల్ని కేంద్ర, రాష్ట్ర మరియు ఉమ్మడి జాబితాలుగా______ విభజించింది.

  1. ఆర్టికల్ 245
  2. ఆర్టికల్ 246
  3. ఆర్టికల్ 247
  4. ఆర్టికల్ 248
View Answer

Answer: 2

ఆర్టికల్ 246

Question: 15

కింది ఏ భాషను ప్రాచీన భాషగా ప్రకటించలేదు?

  1. సంస్కృతం
  2. హిందీ
  3. తమిళం
  4. తెలుగు
View Answer

Answer: 2

హిందీ

Recent Articles