Home  »  TSPSC  »  Parts of the Constitution–Schedules–Preamble

Parts of the Constitution – Schedules – Preamble (రాజ్యంగ భాగాలు – -షెడ్యూల్స్ – ప్రవేశిక) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

భారత రాజ్యాంగం 1949లో మొదట ఎన్ని అధికరణాలు ఉండేవి ?

  1. 395 అధికరణలు
  2. 400 అధికరణలు
  3. 450 అధికరణలు
  4. 465 అధికరణలు
View Answer

Answer: 1

395 అధికరణలు

Question: 17

రాజ్యసభలో రాష్ట్రాలకు స్థానాలను కేటాయించే అంశం రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ ల్లో పేర్కొన్నాడు?

  1. మూడవ షెడ్యూల్
  2. నాల్గవ షెడ్యూల్
  3. ఐదవ షెడ్యూల్
  4. ఆరవ షెడ్యూల్
View Answer

Answer: 2

నాల్గవ షెడ్యూల్

Question: 18

క్రింది భారతదేశపు ఈశాన్య రాష్ట్రాలలో దేనిని భారత రాజ్యాంగపు ఆరవ షెడ్యూల్లో చేర్చలేదు?

  1. అస్సాం
  2. మేఘాలయ
  3. మిజోరాం
  4. నాగాలాండ్
View Answer

Answer: 4

నాగాలాండ్

Question: 19

భారత రాజ్యాంగ ప్రవేశికను గుర్తింపు కార్డుగా పేర్కొన్నది ఎవరు.?

  1. పాల్కీవాలా
  2. ఐవర్ జెన్నింగ్స్
  3. డా॥ బి.ఆర్.అంబేద్కర్
  4. సచ్చిదానంద సిన్హా
View Answer

Answer: 1

పాల్కీవాలా

Question: 20

భారత రాజ్యాంగపు పీఠికలో క్రింది ఏ పదం చేర్చబడలేదు?

  1. సౌభ్రాతృత్వం
  2. సమానత్వం
  3. న్యాయం
  4. ఏకత్వం
View Answer

Answer: 4

ఏకత్వం

Recent Articles