Home  »  TSPSC  »  Parts of the Constitution–Schedules–Preamble

Parts of the Constitution – Schedules – Preamble (రాజ్యంగ భాగాలు – -షెడ్యూల్స్ – ప్రవేశిక) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

భారత రాజ్యాంగములోని ఎనిమిదవ షెడ్యూలు నందు పొందుపరచని భాష

  1. నేపాలీ
  2. సింధి
  3. కాశ్మీరీ
  4. ఇంగ్లీషు
View Answer

Answer: 4

ఇంగ్లీషు

Question: 27

రైల్వే పోలీస్ అన్న అంశము క్రింది జాబితాలో పొందుపరచబడినది.

  1. కేంద్ర జాబితా
  2. ఉమ్మడి జాబితా
  3. రాష్ట్ర జాబితా
  4. వశిష్ట జాబితా
View Answer

Answer: 3

రాష్ట్ర జాబితా

Question: 28

రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ కింద గిరిజన భూములను ప్రయివేటు వ్యక్తులకు కేటాయించటం చెల్లదు?

  1. రాజ్యాంగంలోని మూడవ షెడ్యూల్
  2. రాజ్యాంగంలోని అయిదవ షెడ్యూల్
  3. రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్
  4. రాజ్యాంగంలోని పన్నెండవ షెడ్యూల్
View Answer

Answer: 2

రాజ్యాంగంలోని అయిదవ షెడ్యూల్

Question: 29

ఈ కింది వారిలో ఎవరు ప్రధానిగా ఉండగా.. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ ను ప్రవేశపెట్టారు?

  1. జవహర్ లాల్ నెహ్రూ
  2. లాల్ బహదూర్ శాస్త్రి
  3. ఇందిరాగాంధీ
  4. మొరార్జీ దేశాయ్
View Answer

Answer: 1

జవహర్ లాల్ నెహ్రూ

Question: 30

భారత రాజ్యంలోని IX-A భాగం మరియు వన్నెండో షెడ్యూల్ క్రింది విషయాలకు సంబంధించినది?

  1. మున్సిపాలిటీలు మరియు కార్పోరేషన్లు
  2. గ్రామపంచాయితీలు మరియు మండల పరిషత్తులు
  3. మెట్రోపాలిటన్ కౌన్సిళ్లు మరియు గ్రామపంచాయితీలు.
  4. మండల పరిషత్తులు మరియు జిల్లా పరిషత్తులు
View Answer

Answer: 1

మున్సిపాలిటీలు మరియు కార్పోరేషన్లు

Recent Articles