Home  »  TSPSC  »  Parts of the Constitution–Schedules–Preamble

Parts of the Constitution – Schedules – Preamble (రాజ్యంగ భాగాలు – -షెడ్యూల్స్ – ప్రవేశిక) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 31

ప్రవేశిక భారత పౌరులలో ఈ స్వేచ్ఛలను కోరుతోంది.

  1. ఆలోచన, వ్యక్తీకరణ, నమ్మకం, విశ్వాసం మరియు ఆరాధన
  2. ఆలోచన, వ్యక్తీకరణ, నమ్మకం మరియు విశ్వాసం
  3. వ్యక్తీకరణ, నమ్మకం, విశ్వాసం మరియు ఆరాధన
  4. ఆలోచన, వ్యక్తీకరణ, విశ్వాసం మరియు ఆరాధన
View Answer

Answer: 1

ఆలోచన, వ్యక్తీకరణ, నమ్మకం, విశ్వాసం మరియు ఆరాధన

Question: 32

భారత రాజ్యాంగంలో 42వ (రాజ్యాంగ సవరణ) చట్టం, 1976 ప్రవేశికలో చేర్చబడిన పదాలు?

  1. సార్వభౌమత్వ మరియు పరమోన్నత
  2. సామ్యవాద మరియు లౌకిక
  3. ప్రజాస్వామిక మరియు గణతంత్ర
  4. స్వేచ్ఛ మరియు న్యాయం
View Answer

Answer: 2

సామ్యవాద మరియు లౌకిక

Question: 33

భారత రాజ్యాంగం నందలి క్రింది వాటిలో రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు పేర్కొనబడినాయి.

  1. 3వ భాగం – 12 నుండి 35 వరకు గల ఆర్టికల్స్
  2. 1వ భాగం – 1 నుండి 4 వరకు గల ఆర్టికల్స్
  3. 2వ భాగం – 5 నుండి 11 వరకు గల ఆర్టికల్స్
  4. 4వ భాగం – 36 నుండి 51 వరకు గల ఆర్టికల్స్
View Answer

Answer: 4

4వ భాగం – 36 నుండి 51 వరకు గల ఆర్టికల్స్

Question: 34

అంతర్జాతీయ శాంతి మరియు స్నేహ సంబంధాలను పెంపొందిచటం అనే అంశం భారత రాజ్యాంగంలోని క్రింది భాగంలో కలదు.

  1. 3వ భాగం
  2. 4వ భాగం
  3. 4-ఎ వ భాగం
  4. 5వ భాగం
View Answer

Answer: 2

4వ భాగం

Question: 35

భారత రాజ్యాంగం 11వ షెడ్యూల్ లోని మొదటి అంశం?

  1. గ్రంథాలయాలు
  2. గ్రామీణ గృహా
  3. వ్యవసాయం
  4. కుటుంబ సంక్షేమం
View Answer

Answer: 3

వ్యవసాయం