Home  »  TSPSC  »  Parts of the Constitution–Schedules–Preamble

Parts of the Constitution – Schedules – Preamble (రాజ్యంగ భాగాలు – -షెడ్యూల్స్ – ప్రవేశిక) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 41

జాతీయ సమగ్రతకు సంబంధించిన కింది అంశాలను పరిశీలించండి.

ఎ ‘మనం భారతదేశ ప్రజలందరం’తో భారత రాజ్యాంగ ప్రవేశిక (ప్రియాంబుల్) మొదలవుతుంది.

బి. భారత రాజ్యాంగపు నిర్దేశిక (ఆదేశిక సూత్రాలు ” అందరికీ సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ కల్పించే దిశగా చర్యలను తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశిస్తాయి.

సరియైన జవాబను ఎంపిక చేయండి.

  1. ఎ మరియు బి రెండూ సరియైనవి.
  2. ఎ మరియు బి రెండూ సరియైనవి కావు
  3. ఎ మాత్రమే సరియైనది
  4. బి మాత్రమే సరియైనది.
View Answer

Answer: 3

ఎ మాత్రమే సరియైనది

Question: 42

ప్రాథమిక విధులకు సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి.
ఎ. ఆర్టికల్ 51 ప్రాథమిక విధులను తెలుపుతుంది

బి. 1976 సం॥పు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను పొందుపరచారు
సి. ‘రిట్స్’ ద్వారా ప్రాథమిక విధులను అమలు చేయలేం

డి. రాజ్యాంగ పద్ధతులలో ప్రాథమిక విధులను పాటించేలా చేయలేం
సరియైన జవాబను ఎంపిక చేయండి.

  1. ఎ మరియు బి మాత్రమే
  2. బి మరియు సి మాత్రమే
  3. ఎ మరియు సి మాత్రమే
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer: 2

బి మరియు సి మాత్రమే

Question: 43

కింది వాటిలో ఉమ్మడి జాబితాలో లేని అంశాన్ని గుర్తించండి.

  1. విద్య
  2. విద్యుత్
  3. అడవులు
  4. గ్రంథాలయాలు
View Answer

Answer: 4

గ్రంథాలయాలు

Question: 44

భారత రాజ్యాంగంలోని మూడవ షెడ్యూలులో ఏ విషయాలను పొందుపరిచారు?

  1. రాజ్యసభ సీట్ల కేటాయింపు
  2. భాషల క్రమం/పట్టిక
  3. రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన అంశాలు
  4. ప్రమాణాలు, ధ్రువీకరణ రూపాలు
View Answer

Answer: 4

ప్రమాణాలు, ధ్రువీకరణ రూపాలు

Question: 45

భారత రాజ్యాంగ పీఠిక ప్రకారం రాజ్యాంగం తన అధికారాన్ని దేని నుండి గ్రహిస్తుంది.

  1. భారత ప్రభుత్వం
  2. భారత పార్లమెంట్
  3. భారత ప్రజలు
  4. భారత సుప్రీంకోర్టు
View Answer

Answer: 3

భారత ప్రజలు