Home  »  TSPSC  »  State Government

State Government (రాష్ట్ర ప్రభుత్వాలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 51

శాసనమండలి సభ్యులు ఎన్నుకోబడే విధానం ఏది ?

ఎ. ప్రత్యక్ష ఎన్నిక ద్వారా

బి. పరోక్ష ఎన్నిక ద్వారా

సి. నియామకం ద్వారా

సరియైన జవాబును ఎంపిక చేయండి.

  1. బి మరియు సి మాత్రమే
  2. ఎ మరియు బి మాత్రమే
  3. ఎ, బి మరియు సి
  4. ఎ మరియు సి మాత్రమే
View Answer

Answer: 3

ఎ, బి మరియు సి

Question: 52

దిగువ పేర్కొన్న రాష్ట్రాలలో విధాన సభ సభ్యుల సంఖ్య ఆధారంగా తక్కువ నుండి ఎక్కువ గల క్రమానుగత శ్రేణిని అమర్చండి ?
ఎ. తెలంగాణ
బి. తమిళనాడు

సి. కేరళ

డి. ఆంధ్రప్రదేశ్

ఇ. కర్నాటక

సరియైన జవాబును/ క్రమంను ఎంపిక చేయండి.

  1. ఎ, సి, ఇ, డి, బి
  2. ఎ, సి, డి, ఇ, బి
  3. సి, ఎ, డి, బి, ఇ
  4. సి, ఎ, ఇ, డి, బి
View Answer

Answer: 2

ఎ, సి, డి, ఇ, బి

Question: 53

ఈక్రింది వ్యాఖ్యాలను పరిశీలించండి.
ఎ. అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోగానే స్పీకర్ తన పదవిని కోల్పోతారు.
బి. అసెంబ్లీ రద్దయినప్పుడు స్పీకర్ తన పదవిని కోల్పోతాడు.

పై వాటిల్లో ఏది ఏవి నిజం ?

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి
  4. ఎ లేదా బి ఏదీ కాదు
View Answer

Answer: 1

ఎ మాత్రమే

Question: 54

భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పదవిలో కొనసాగతున్నారు?

  1. ఆంధ్రప్రదేశ్
  2. ఒడిషా
  3. సిక్కిం
  4. మధ్యప్రదేశ్
View Answer

Answer: 3

సిక్కిం

Question: 55

గవర్నర్ ను నియమించడానికి, బదలీ చేయడాని కి, తీసివేయడానికి ఎవరికి అధికారం ఉంది ?

  1. హెూంమంత్రి
  2. ప్రధాన మంత్రి
  3. భారత ప్రధాన న్యాయమూర్తి
  4. రాష్ట్రపతి
View Answer

Answer: 4

రాష్ట్రపతి

Recent Articles