Home  »  TSPSC  »  State Government

State Government (రాష్ట్ర ప్రభుత్వాలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ఆంధ్రప్రదేశ్ లోని ఎన్నవ శాసనసభలో అత్యధిక సంఖ్యలో స్వతంత్ర సభ్యులు ఉన్నారు ?

  1. రెండవ
  2. మూడవ
  3. నాలుగవ
  4. ఐదవ
View Answer

Answer: 3

నాలుగవ

Question: 12

ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ, ద్వంద్వ సభల వ్యవస్థగా మారింది ?

  1. 1956
  2. 1958
  3. 1962
  4. 1966
View Answer

Answer: 2

1958

Question: 13

ఎన్నవ శాసనసభలో ఆంధ్రప్రదేశ్ మొదటి మహిళా అధ్యక్షురాలి స్పీకర్ (ప్రిసైడింగ్ ఆఫీసర్) గా శ్రీమతి కె. ప్రతిభా భారతి ఎన్నికయ్యారు ?

  1. 7వ
  2. 9వ
  3. 11వ
  4. 12వ
View Answer

Answer: 3

11వ

Question: 14

రాష్ట్ర గవర్నర్ను ఎవరు తొలగిస్తారు ?

  1. మహాభియోగ తీర్మానం ద్వారా రాష్ట్ర శాసనసభ
  2. ప్రధానమంత్రి
  3. రాష్ట్రపతి
  4. ముఖ్యమంత్రి సలహా మేరకు కేంద్ర క్యాబినెట్
View Answer

Answer: 2

ప్రధానమంత్రి

Question: 15

ప్రతి సంవత్సరం పాలక ప్రభుత్వ కొత్త పరిపాలనా విధానాల గురించి అసెంబ్లీని ఉద్దేశించి రాష్ట్ర శాసనసభ మొదటి సమావేశాన్ని ఎవరు ప్రారంభిస్తారు?

  1. ముఖ్యమంత్రి
  2. స్పీకర్
  3. రాష్ట్ర ఎన్నికల కమీషనర్
  4. గవర్నర్
View Answer

Answer: 4

గవర్నర్

Recent Articles