Home  »  TSPSC  »  State Government

State Government (రాష్ట్ర ప్రభుత్వాలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

భారత రాజ్యాంగములోని క్రింది అంశాలలో మార్పును తీసుకురావడానికి ఉద్దేశించబడిన రాజ్యాంగసవరణ బిల్లుకు 1/2 వంతు రాష్ట్ర శాసన సభల ఆమోదం అవసరం.

ఎ. భారత రాష్ట్రపతి ఎన్నిక విధానము

బి. పార్లమెంటులో రాష్ట్రాల ప్రాతినిధ్యం
సి. ప్రాథమిక హక్కులు
డి. 368వ ప్రకరణంలో గల అంశములు

  1. బి, సి
  2. బి, డి
  3. బి,సి,డి
  4. ఎ, బి, డి
View Answer

Answer: 4

ఎ, బి, డి

Question: 22

ఇండియాలో రాష్ట్ర శాసనసభకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి ?
ఎ. గవర్నర్ శాసన శభ్యులనుద్దేశించి ఏడాదిలో సభ ప్రారంభంలో ప్రసంగిస్తారు.
బి. ఒక నిర్దుష్టమైన అంశంలో రాష్ట్ర శాసనసభకు నిబంధన లేనప్పుడు, ఆ విషయంలో లోక్ సభ  నిబంధనను అనుసరిస్తుంది.

పై ప్రకటనల్లో ఏది/ఏవి సరైనది?

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ, బి కూడా
  4. పై రెండూ కాదు.
View Answer

Answer: 3

ఎ, బి కూడా

Question: 23

క్రింది వానిని సరిగా జతపరచుండి.

ముఖ్యమంత్రులు

ఎ. సంజీవయ్య

బి.కె. బ్రహ్మానందరెడ్డి

సి. పి.వి. నరసింహారావు

డి. జె. వెంగళరావు

పదవి చేపట్టిన తేది

1. 10-12-1973

2. 30-09-1971

3. 29-02-1964

4. 11-01-1960

  1. ఎ-1, బి-1, సి-3, డి-4
  2. ఎ-4, బి-3, సి-2, డి-1
  3. ఎ-2, బి-1, సి-4, డి-3
  4. ఎ-3, బి-2, సి-1, డి-4
View Answer

Answer: 2

ఎ-4, బి-3, సి-2, డి-1

Question: 24

క్రింది ప్రకటనల్లో గవర్నరుకు సంబంధించి అన్ని సరైనవే_____ తప్ప?

  1. రాష్ట్రసభలకు దేనికి గవర్నరు సమాదానం చెప్పవలసిన అవసరం లేదు
  2. పార్లమెంటులోని రెండు సభలలో దేనికి గవర్నరు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు
  3. గవర్నరు మంత్రుల కూటమికి జవాబు ఇవ్వవలసిన అవసరం లేదు
  4. గవర్నరు తన కాలపరిమితి పూర్తి కాగానే తన కార్యాలయాన్ని వెంటనే వదలిపెట్టాలి.
View Answer

Answer: 4

గవర్నరు తన కాలపరిమితి పూర్తి కాగానే తన కార్యాలయాన్ని వెంటనే వదలిపెట్టాలి.

Question: 25

ఒక రాష్ట్రగవర్నరు 163వ నిబంధన క్రింద ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత అవి నాలుగు విభాగాల క్రింద జమ అవుతాయి. ఏ విభాగం న్యాయ సమీక్షకు లోనవదో గుర్తించండి.

  1. గవర్నర్ యొక్క ఎగ్జిక్యూటివ్’ అమలు పరచడానికి రాజ్యాంగ పరిధిలోనే ఉండాలి.
  2. ముఖ్యమంత్రి ఆధీనంలో ఉన్న మంత్రిమండలి యొక్క సలహా సంప్రదింపులతో గవర్నరు ఉత్తర్వులను ఇవ్వవచ్చు
  3. క్షమాభిక్ష వంటి విషయాలలో ఉత్తర్వులు
  4. గవర్నరు మంత్రిమండలి సలహా సంప్రదింపులు లేక తన ప్రత్యేక అధికారంతో నడుచుకోవచ్చు
View Answer

Answer: 4

గవర్నరు మంత్రిమండలి సలహా సంప్రదింపులు లేక తన ప్రత్యేక అధికారంతో నడుచుకోవచ్చు