Home  »  TSPSC  »  State Government

State Government (రాష్ట్ర ప్రభుత్వాలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

మంత్రిమండలి యూనియన్ విషయంలో తప్పు సమాధానాన్ని గుర్తించండి.

  1. రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడానికి ఎల్లప్పుడు సిద్ధంగా ఉండాలి.
  2. లోక్ సభ  రద్దు చేసిన తర్వాత కూడా రాష్ట్రపతికి సలహా చెప్పడానికి మంత్రిమండలి ఉండాలి
  3. ప్రధాన మంత్రి రాజీనామా తర్వాత కూడా రాష్ట్రపతకి సలహాలివ్వడానికి మంత్రిమండలి ఉండాలి.
  4. అత్యవసర పరిస్థితులలో రాష్ట్రపతికి ప్రత్యేక అధికారాలు ఉంటాయి. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవచ్చు
View Answer

Answer: 4

అత్యవసర పరిస్థితులలో రాష్ట్రపతికి ప్రత్యేక అధికారాలు ఉంటాయి. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవచ్చు

Question: 27

రాష్ట్ర పాలసీకి సంబంధించిన డైరెక్టివ్ ప్రిన్సిపల్ విషయంలో తప్పు సమాధానాన్ని గుర్తించండి.

  1. రాష్ట్ర అభివృద్ధి యొక్క ప్రాథమిక హక్కులను సాధించ టానికి అనుబంధంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్ కూర్చవచ్చు
  2. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ను ప్రవర్తింపచేయడానికి పార్లమెంట్ ప్రాథమిక హక్కులను మార్పు చేయదు
  3. రాష్ట్రం మౌలిక చట్టాలను చేయడంలో వీటిని గమనించవలసిన అవసరం ఉంది
  4. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏ విధమైన హక్కులను అమలు పరచడానికో సంబంధిత చట్టాలను అమలు చేయడానికో కుదరదు
View Answer

Answer: 2

డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ను ప్రవర్తింపచేయడానికి పార్లమెంట్ ప్రాథమిక హక్కులను మార్పు చేయదు

Question: 28

శానన కౌన్సిల్ కూర్పు విషయంలో కింది ప్రకటనలన్నీ సరైనవే……..తప్పు

  1. మొత్తం కౌన్సిల్లో 1/3 కౌన్సిల్ సభ్యులందరు లోకల్ బాడీలలోంచి ఎన్నుకోబడాలి
  2. మొత్తం కౌన్సిల్లో 1/12 కౌన్సిల్ సభ్యులందరు గ్రాడ్యుయేట్ల చేత ఎన్నుకోబడాలి
  3. మొత్తం కౌన్సిల్లో 1/12 కౌన్సిల్ సభ్యులందరు ఉపాధ్యాయుల చేత ఎన్నుకోబడాలి
  4. మొత్తం కౌన్సిల్లో 1/13 కౌన్సిల్ సభ్యులందరు శాసనసభ చేత ఎన్నుకోబడాలి
View Answer

Answer: 4

మొత్తం కౌన్సిల్లో 1/13 కౌన్సిల్ సభ్యులందరు శాసనసభ చేత ఎన్నుకోబడాలి

Question: 29

రాష్ట్రశాసన శాఖకు సంబంధించిన క్రింది ప్రకటనలను పరిగణింపుడు.

1. సాధారణ బిల్లును ఏ సభలోనైనా ప్రవేశ పెట్టవచ్చును

2. మొదటిసారి శాసన మండలి సాధారణ బిల్లును మూడు నెలల వరకు ఆలస్యము చేయవచ్చును

3. రెండవసారి శాసనమండలి సాధారణ బిల్లును పదిహేను రోజుల వరకు ఆలస్యము చేయవచ్చును’

4. శాసనమండలి సాధారణ బిల్లును ఇరవై రోజుల వరకు ఆలస్యము చేయవచ్చును

వాటిలో సరియైన జవాబును సూచింపుము.

  1. 1, 2, 3, 4
  2. 1 & 2
  3. 1, 2 & 3
  4. 1, 2, 4
View Answer

Answer: 2

1 & 2

Question: 30

క్రింది ప్రకటనలలో సరైనది ఏది ?

  1. బీహార్ రాష్ట్రంలో నలభై లోక్ సభ నియోజకవర్గాల కలపు
  2. గోవా రాష్ట్రంలో ఒక లోక్ సభనియోజకవర్గాలు కలవు
  3. మధ్యప్రదేశ్ రాష్ట్రములో ఇరవై ఎనిమిది లోక్ సభ నియోజకవర్గాలు కలవు
  4. మేఘాలయ రాష్ట్రంలో మూడు లోక్ సభనియోజక వర్గాలు కలవు
View Answer

Answer: 1

బీహార్ రాష్ట్రంలో నలభై లోక్ సభ నియోజకవర్గాల కలపు