Home  »  TSPSC  »  State Government

State Government (రాష్ట్ర ప్రభుత్వాలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 31

ప్రత్యేక హెూదా నిబంధన సంబంధిత బంధించి క్రింది వాటి సరియైన జతను గుర్తించండి ?

రాష్ట్రం
ఎ. అస్సాం
బి. సిక్కిం
సి. మణిపూర్

డి. నాగాలాండ్

ప్రత్యేక హెూదా నిబంధన

1. 371ఎ

2. 371 ఎఫ్

3. 371 బి
4. 371 సి

  1. ఎ-1, బి-3, సి-2, డి-4
  2. ఎ-4, బి-3, సి-2, డి-1
  3. ఎ-1, బి-2, సి-3, డి-4
  4. ఎ-3, బి-2, సి-4, డి-1
View Answer

Answer: 4

ఎ-3, బి-2, సి-4, డి-1

Question: 32

క్రింది వాటిలో 1969లో భారతదేశంలో మొదటి సారిగా ప్రత్యేక హెూదాను పొందిన ఒక రాష్ట్రాన్ని గుర్తించండి.

  1. మహారాష్ట్ర
  2. నాగాలాండ్
  3. ఉత్తరప్రదేశ్
  4. కర్ణాటక
View Answer

Answer: 2

నాగాలాండ్

Question: 33

గవర్నర్ పదవికి సంబంధించి క్రింది ప్రకటనలలో సరియైనది ?

  1. కేంద్ర ప్రభుత్వ ఆధీనములో ఉంటుంది.
  2. గవర్నర్ జీతము కేంద్ర హెూమ్ శాఖ మంత్రి నిర్ణయించును
  3. రాజ్యాంగములోని 157వ అధికరణం గవర్నర్ పదవికి . కేవలము రెండు అర్హతలను సూచించును
  4. కేంద్ర ప్రభుత్వము క్రింది ఇది ఒక ఉద్యోగము
View Answer

Answer: 3

రాజ్యాంగములోని 157వ అధికరణం గవర్నర్ పదవికి . కేవలము రెండు అర్హతలను సూచించును

Question: 34

రాష్ట్ర శాసనసభలు రెండింటిలోను ఏకాభి ప్రాయము కుదరని పక్షంలో క్రింది వానిలో ఏది సరైనది ?

  1. బిల్ ముగింపుకు వచ్చి మృతి చెందుతుంది
  2. సమస్య పరిష్కారానికి రెండు సభల సమావేశం ఏర్పాటు చేయబడుతుంది
  3. కౌన్సిల్ కు గల ఏకైక అధికారం ఆ బిల్లును ఆలస్యం చేయడం
  4. శాసనసభ కూడా రాజ్యసభ లాగే రద్దు చేయబడేదే
View Answer

Answer: 3

కౌన్సిల్ కు గల ఏకైక అధికారం ఆ బిల్లును ఆలస్యం చేయడం

Question: 35

క్రింది వానిలో సరిగా జత చేయబడినవి ఏవి?
Name         Date of Assumption of office
ఎ. డి. సంజీవయ్య – 11-01-1960

బి. కె. బ్రహ్మాందరెడ్డి – 25-09-1971

సి. జె. వెంగళరావు – 06-03-1978

డి.కె.విజయ భాస్కరరెడ్డి – 09-10-1992

  1. బి మాత్రమే
  2. బి మరియు సి
  3. ఎ మరియు డి.
  4. సి మాత్రమే
View Answer

Answer: 3

ఎ మరియు డి.