Home  »  TSPSC  »  State Government

State Government (రాష్ట్ర ప్రభుత్వాలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 36

క్రింది వానిని సరిగా జతచేయండి.

ముఖ్యమంత్రులు

ఎ. ఎమ్. చెన్నారెడ్డి

బి. టి. అంజయ్య

సి. బి. వెంకట్రామి రెడ్డి

డి. కె.విజయభాస్కర రెడ్డి

పదవి చేపట్టిన తేదీ
1. 20-09-1982
2. 24-02-1981
3. 11-10-1980
4.06-03-1978

  1. 1. ఎ-1, బి-2, సి-3, డి-4
  2. ఎ-4, బి-3, సి-2, డి-1
  3. ఎ-2, బి-1, సి-4, డి-3
  4. ఎ-3, బి-2, సి-1, డి-4
View Answer

Answer: 2

ఎ-4, బి-3, సి-2, డి-1

Question: 37

క్రింది వాని సరిగా జతపరచండి.

 ముఖ్యమంత్రులు

ఎ. ఎన్.టి.రామారావు
బి. ఎన్. భాస్కరరావు

సి. ఎమ్. చెన్నారెడ్డి.

డి. ఎన్. జనార్ధన్ రెడ్డి

పదవి చేపట్టిన తేది

1. 22-12-1980
2. 09-01-1983
3. 16-08-1984
4. 03-12-1989

  1. ఎ-1, బి-2, సి-3, డి-4
  2. ఎ-2, బి-3, సి-4, డి-1
  3. ఎ-2, బి-1, సి-4, డి-3
  4. ఎ-3, బి-2, సి-1, డి-4
View Answer

Answer: 2

ఎ-2, బి-3, సి-4, డి-1

Question: 38

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి ఆఖరి అసెంబ్లీ స్పీకర్లు

  1. ఈశ్వరరెడ్డి మరియు డి. శ్రీపాదరావు
  2. అయ్యదేవర కాళేశ్వరరావు మరియు నాదేండ్ల మనోహర్
  3. కోన ప్రభాకరరావు మరియు కోడెల శివప్రసాద్ రావు
  4. బి.వి. సుబ్బారెడ్డి మరియు ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి
View Answer

Answer: 2

అయ్యదేవర కాళేశ్వరరావు మరియు నాదేండ్ల మనోహర్

Question: 39

రాష్ట్ర శాసనసభను రద్దు చేసి అధికారం గల వ్యక్తి. ఈ క్రింది వారిలో ఎవరు?

  1. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
  2. ముఖ్యమంత్రి
  3. శాసన సభాపతి
  4. గవర్నర్
View Answer

Answer: 4

గవర్నర్

Question: 40

భారతదేశంలో రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వపు రాజ్యాంగ బద్ధమైన కార్యనిర్వాహక అధినేత

  1. ముఖ్యమంత్రి
  2. గవర్నర్
  3. ముఖ్య కార్యదర్శి
  4. డిప్యూటీ ముఖ్యమంత్రి
View Answer

Answer: 2

గవర్నర్

Recent Articles