Home  »  TSPSC  »  Indian River System

Indian River System (భారత దేశ నదివ్యవస్థ) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 51

పెన్నానది ఆవిర్భావ ప్రదేశం ఏది?

  1. కృష్ణ నది
  2. బ్రహ్మగిరి కొండలు
  3. నంది కొండలు
  4. భద్ర నది
View Answer

Answer: 3

నంది కొండలు

Question: 52

ఇటీవల వార్తల్లో నిలిచిన బయోస్వేల్స్ దీనికి సంబంధించినది:

  1. పురుగు మందుల నిర్వహణ
  2. రైల్వే లైన్ నిర్వహణ
  3. వర్షపు నీటి నిర్వహణ
  4. అంతరిక్షం కోసం ఆహార పదార్థాలు
View Answer

Answer: 3

వర్షపు నీటి నిర్వహణ

Question: 53

నాగార్జున సాగర్ ఆనకట్ట కింది వాటిలో ఏ నది పైనిర్మించబడింది?

  1. కృష్ణా నది
  2. గోదావరి నది
  3. పెన్నా నది
  4. తుంగభద్ర నది
View Answer

Answer: 1

కృష్ణా నది

Question: 54

ప్రపంచ నీటి వనరులలో ఎంత శాతం భారతదేశంలో లభ్యం అవుతుంది.

  1. 3%
  2. 4%
  3. 5%
  4. 6%
View Answer

Answer: 2

4%

Question: 55

భరతపు నది ప్రధానంగా ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది?

  1. కేరళ
  2. హిమాచల్ ప్రదేశ్
  3. బీహార్
  4. హర్యానా
View Answer

Answer: 1

కేరళ