Home  »  TSPSC  »  Indian River System

Indian River System (భారత దేశ నదివ్యవస్థ) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 56

ఈక్రింది వాటిలో బ్రహ్మపుత్ర ఉపనది కానిది

  1. దిబాంగ్
  2. కెమాంగ్
  3. లోహిత్
  4. మహాకాళి
View Answer

Answer: 4

మహాకాళి

Question: 57

దక్షిణ భారతదేశంలోని పొడవైన నది ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ నది పేరు ఏమిటి?

  1. కావేరి
  2. గోదావరి
  3. కృష్ణ
  4. పెన్నా
View Answer

Answer: 2

గోదావరి

Question: 58

నాగార్జునసాగర్ ఆనకట్టకు పునాది రాయి వేసిన ప్రధాని ఎవరు ?

  1. పండిట్ జవహర్లాల్ నెహ్రూ
  2. ఇందిరా గాంధీ
  3. రాజీవ్ గాంధీ
  4. గుల్జాంరిలాల్ నంద
View Answer

Answer: 1

పండిట్ జవహర్లాల్ నెహ్రూ

Question: 59

” గంగా మరియు బ్రహ్మపుత్ర మైదాన ప్రాంత నదీ వ్యవస్థలో భాగమైన బయోస్పియర్ రిజర్వు ఏది?

  1. పచ్ మర్హి
  2. నీలగిరి
  3. సుందర్బన్
  4. ఆగస్త్యమలై
View Answer

Answer: 3

సుందర్బన్

Question: 60

కింది ఏ నదులలో మజులి నది ద్వీపం ఉంది?

  1. గంగా
  2. బ్రహ్మపుత్ర
  3. గోదావరి
  4. సింధు
View Answer

Answer: 2

బ్రహ్మపుత్ర