Home  »  TSPSC  »  Indian River System

Indian River System (భారత దేశ నదివ్యవస్థ) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 61

కన్నంబాడి గ్రామంవద్ద కావేరి నదిపై ఒక ఆనకట్టను నిర్మించడంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య బాధ్యత వహించారు. ఈ ఆనకట్టను ఇలా పిలుస్తారు.

  1. రామపాద సాగర్
  2. నాగార్జున సాగర్
  3. కృష్ణరాజ సాగర్
  4. ఇందిరా సాగర్
View Answer

Answer: 3

కృష్ణరాజ సాగర్

Question: 62

క్రింద పేర్కొన్న రాష్ట్రాలలో లాటరైట్ నేలలు అత్యధికంగా కేంద్రీకృతం చెందిన రాష్ట్రం ఏది?

  1. గుజరాత్
  2. రాజస్థా
  3. ఒడిషా
  4. జమ్ము & కాశ్మీర్
View Answer

Answer: 3

ఒడిషా

Question: 63

క్రింది వాటిలో సరియైన జతలను గుర్తించుము.

A. చిత్రకూట్-భారతదేశం నందలి అత్యంత వెడల్పైన జలపాతం

B. కుంచికల్-భారతదేశంలోని అత్యంత ఎత్తైన జలపాతం

C. సర్దార్ సరోవర్ ఆనకట్ట-భారతదేశంనందలి అతిపెద్ద

D. నాగార్జున సాగర్ ఆనకట్ట-భారతదేశంనందలి అత్యంత పొడవైన ఆనకట్ట

  1. A&B
  2. B & C
  3. C & D
  4. B & D
View Answer

Answer: 1

A&B

Question: 64

క్రింది వాటిని జతపరుచుము
జాబితా-|

a. హైదరాబాద్
b. లక్నో
c. అహ్మదాబాద్

d. కర్నూ

జాబితా-II

1. సబర్మతి

2. తుంగభద్ర
3. మూసీ
4. గోమతి

  1. a-4, b-3, c-2, d-1
  2. a-3, b-4, c-2, d-1
  3. a-2, b-1, c-4, d-3
  4. a-3, b-4, c-1, d-2
View Answer

Answer: 4

a-3, b-4, c-1, d-2

Question: 65

పెన్నా నది ఈ క్రింది జిల్లాలలో ప్రవహిస్తున్నది. ఇందు సరికాని జవాబు ఉంటే గుర్తించండి.

  1. అనంతపురము
  2. నెల్లూరు
  3. కడప
  4. చిత్తూరు
View Answer

Answer: 4

చిత్తూరు