Home  »  TSPSC  »  Indian River System

Indian River System (భారత దేశ నదివ్యవస్థ) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 66

ఇది భారతదేశం నందలి అత్యంత పొడవైన సాగునీటి కాలువ:

  1. ఇందిరాగాంధీ కాలువ
  2. బకింగ్ హాం కాలువ
  3. ఆగ్రా కాలువ
  4. కోనొ కాలువ
View Answer

Answer: 1

ఇందిరాగాంధీ కాలువ

Question: 67

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయానికి జీవ రేఖగా నిలిచిన పొడవైన, వెడల్పయిన దక్షిణ భారతనది ఏది?

  1. వంశధార
  2. నాగావళి
  3. గోదావరి
  4. కృష్ణ
View Answer

Answer: 3

గోదావరి

Question: 68

క్రింది వాటలో గోదావరి నదీ వ్యవస్థ యొక్క అత్యంత తూర్పున ఉన్న ఉపనది ఏది?

  1. ప్రాణహిత
  2. శబరి
  3. కిన్నెరసాని
  4. ఇంద్రావతి
View Answer

Answer: 2

శబరి

Question: 69

క్రింది వాటిల్లో సరిగా జతపరచబడనది ఏది?
ఆనకట్ట/చెరువు                నది

 

  1. గోబింద్ సాగర్     –  సాట్లెజ్
  2. కొల్లేరు సరస్సు  – కృష్ణ
  3. ఉకాయ్ రిజర్వాయర్   –  తాపి
  4. వులూర్ సరస్సు    –   జీలం
View Answer

Answer: 2

కొల్లేరు సరస్సు  – కృష్ణ

Question: 70

దిగువ తెల్పిన ఏ గ్రామం వద్ద గోదావరి నది మంజీర మరియు హరిద్ర నదులతో కలుస్తుంది?

  1. కందకుర్తి
  2. శ్రీరంగపట్నం
  3. బోధన్
  4. మున్నార్
View Answer

Answer: 1

కందకుర్తి