Home  »  TSPSC  »  Indian River System

Indian River System (భారత దేశ నదివ్యవస్థ) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 71

పట్టిసీమ ఈ నదీ తీరాన ఉన్నది

  1. తుంగభద్రా నది
  2. పెన్నా నది
  3. కృష్ణా నది
  4. గోదావరి నది
View Answer

Answer: 4

గోదావరి నది

Question: 72

క్రింది పేర్కొన్న భారతదేశ నదులలో, ఉత్తరం నుండి దక్షిణం వైపు సరియైన వరుస క్రమంలో గుర్తింపుము.
a. మహి
b. సబర్మతి

c. తాపి
d.లుని

  1. a, b, c, d
  2. d. b, a, c
  3. b. d. a, c
  4. d. b, c, a
View Answer

Answer: 2

d. b, a, c

Question: 73

ఆంధ్రప్రదేశ్లో కృష్ణా నదికి గల ఉపనదులు

  1. కోయినా మరియు పార్టీ
  2. మున్నేరు మరియు పాలేరు
  3. జయమంగళ మరియు చిత్రావతి
  4. హగరి మరియు వేదవతి.
View Answer

Answer: 2

మున్నేరు మరియు పాలేరు

Question: 74

క్రింది వాటిలో ఏది/ఏవి కృష్ణానది యొక్క ఉపనది/ఉపనదులు కావు?
a. పంచగంగ

b. మలప్రభ

c. పూర్ణ
d. ప్రవర

  1. a మాత్రమే
  2. మాత్రమే
  3. c మరియు d మాత్రమే
  4. c మరియు a మాత్రమే
View Answer

Answer: 3

c మరియు d మాత్రమే

Question: 75

వంశధార నదిపై నిర్మించిన రెండు బ్యారేజీల పేర్లు

  1. వెల్లంపల్లి మరియు అచ్చంపేట
  2. గొట్టా మరియు నేరడి
  3. తోటపల్లి మరియు కొండకర్లఆవ
  4. తాటిపూడి మరియు పోతిరెడ్డిపాడు
View Answer

Answer: 2

గొట్టా మరియు నేరడి