Home  »  TSPSC  »  Indian River System

Indian River System (భారత దేశ నదివ్యవస్థ) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 76

గంగ, గోదావరి నదుల విషయంలో క్రింది ప్రదేశాలలో నదీ వంకరలు గోచరిస్తాయి.

  1. అయోధ్య మరియు అనపర్తి
  2. అలహాబాదు మరియు అంతర్వేది
  3. సీతాపూర్ మరియు అమలాపురం
  4. గోరఖ్ పూర్ మరియు ధవళేశ్వరం
View Answer

Answer: 2

అలహాబాదు మరియు అంతర్వేది

Question: 77

గోదావరినది కృష్ణానదిల పై నీటివనరులకు కొత్త ప్రాజెక్టుల కోసం అనుమతి

  1. తెలంగాణ ప్రభుత్వం
  2. కేంద్ర ప్రభుత్వం
  3. అపెక్స్ కౌన్సిల్
  4. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
View Answer

Answer: 3

అపెక్స్ కౌన్సిల్

Question: 78

ఫాతమ్ దీనికి సంబంధించిన యూనిట్లు

  1. శబ్దం
  2. లోతు
  3. తరచుదనం
  4. దూరం
View Answer

Answer: 2

లోతు

Question: 79

భారత దేశంలో కాలువల సాగునీటి విషయంలో అతి పెద్ద విస్తీర్ణం గల నాలుగు రాష్ట్రాలు

  1. మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ .మరియు బీహార్
  2. గుజరాత్, కర్నాటక, జార్ఖండ్ మరియు ఒడిషా
  3. ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ మరియుఆంధ్రప్రదేశ్
  4. ఉత్తరాఖండ్, కేరళ, పంజాబ్ మరియుపశ్చిమబెంగాల్
View Answer

Answer: 3

ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ మరియుఆంధ్రప్రదేశ్

Question: 80

మార్చల్ జలపాతం’ (ధ్రువాందర్ ఫాల్స్) గల నదీ

  1. బానాస్
  2. పేరియార్
  3. తపతి
  4. నర్మద
View Answer

Answer: 4

నర్మద