Home  »  TSPSC  »  Indian River System

Indian River System (భారత దేశ నదివ్యవస్థ) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 81

టెహ్రీ ద్యాం ఈ నదిపై నిర్మించబడింది

  1. జీలమ్
  2. భాగీరధీ
  3. సట్లెజ్
  4. రాంగంగ
View Answer

Answer: 2

భాగీరధీ

Question: 82

ప్రస్తుతం గోదావరి నది యొక్క పరీవాహక ప్రాంతంలో గల రాష్ట్రాల సంఖ్య ఎంత?

  1. 8
  2. 7
  3. 4
  4. 5
View Answer

Answer:  2

7

Question: 83

విశాఖపట్టణం జిల్లాలో ప్రవహించే రెండు నదులు

  1. శారద మరియు తాండవ
  2. బైనేరు మరియు తమ్మిలేరు
  3. బహుద మరియు తనయ
  4. పైడేరు మరియు కాళంగి
View Answer

Answer: 1

శారద మరియు తాండవ

Question: 84

ఈ క్రింది వాటిలో నీటి వినియోగదారుల సంఘాలకు  చట్టబద్ధమైన అధికారాలను కల్పించిన విధానమేది?

  1. జాతీయ నీటి విధానం-2002
  2. జాతీయ నీటి విధానం-2012
  3. జాతీయ నీటి విధానం-1987
  4. జాతీయ నీటి విధానం-2014
View Answer

Answer: 2

జాతీయ నీటి విధానం-2012

Question: 85

శ్రీశైలం హైడల్ పవర్ ప్రాజెక్టుకు గల మరోపేరు

  1. నీలం సంజీవ రెడ్డి సాగర్ ప్రాజెక్టు
  2. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి సాగర్ ప్రాజెక్టు
  3. ట్ల విజయ భాస్కర రెడ్డి సాగర్ ప్రాజెక్టు కో
  4. దామోదరం సంజీవయ్య సాగర్ ప్రాజెక్టు
View Answer

Answer: 1

నీలం సంజీవ రెడ్డి సాగర్ ప్రాజెక్టు