Home  »  TSPSC  »  Indian River System

Indian River System (భారత దేశ నదివ్యవస్థ) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 86

పులిచింతల ప్రాజెక్ట్ ఏనది మీద నిర్మించబడింది?

  1. గోదావరి నది
  2. కృష్ణా నది
  3. తుంగభద్రా నది
  4. పెన్నా నది
View Answer

Answer: 2

కృష్ణా నది

Question: 87

దామోదర లోయ ప్రాజెక్టు క్రింది వారి సూచనపై VES ఏర్పాటు చేయబడింది.

  1. అడాలో ఊర్డుయిన్
  2. మౌరికి ఊర్డుయిన్
  3. డబ్ల్యూ.ఎల్. ఊర్డుయిన్
  4. విన్సెంట్ ఊర్డుయిన్
View Answer

Answer: 3

డబ్ల్యూ.ఎల్. ఊర్డుయిన్

Question: 88

ఆంధ్రప్రదేశ్లోని నదులు, వాటి ఉపనదులకు సంబంధించి సరైన సముదాయాన్ని గుర్తించండి.

  1. వంశధార-లాంగుళ్య
  2. కృష్ణ-పా
  3. గోదావరి -కిన్నెరసాని
  4. పెన్న-ఏలేరు0
View Answer

Answer: 3

గోదావరి -కిన్నెరసాని

Question: 89

గొట్టా ఆనకట్ట నిర్మించబడిన నది

  1. వంశధార
  2. శారద
  3. బాహుద
  4. నాగావళి
View Answer

Answer: 1

వంశధార

Question: 90

నాగావళి నదికి గల మరో పేరు

  1. శారద
  2. వేదవతి
  3. స్వర్ణముఖి
  4. లాంగుల్య
View Answer

Answer: 4

లాంగుల్య