Home  »  TSPSC  »  Indian River System

Indian River System (భారత దేశ నదివ్యవస్థ) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 91

మణిపూర్ మరియు మొజోరాంలలో ప్రవహించే ముఖ్యనది?

  1. కమెంగ్
  2. బారక్
  3. లోహిత్
  4. సుబస్సిరి
View Answer

Answer: 2

బారక్

Question: 92

మతతిల్ల ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించబడినది?

  1. మహానది
  2. కోసి
  3. బేటా
  4. దామోదర్
View Answer

Answer: 3

బేటా

Question: 93

ఈ కింది జతలను పరిశీలించండి?
మంచు దిబ్బ
ఎ. బందర పూంచ్
బి. బారా షిగ్రి
సి. మిలమ్
డి. సియాచిన్
ఇ. జెమూ

నది

యమూనా

చినాబ్

మందాకినీ

సుబ్రా
మానస

పై జతల్లో ఏ జత సరిగ్గా మ్యాచ్ అయింది?

  1. ఎ, బి మరియు డి
  2. ఎ, సి మరియు డి
  3. బి మరియు ఇ
  4. సి మరియు ఇ
View Answer

Answer: 1

ఎ, బి మరియు డి

Question: 94

ఈ కింది జతలను పరిశీలించండి?
ప్రముఖ ప్రదేశం
ఎ. పండరీపూర్
బి. తిరుచ్చిరాపల్లి
సి. హంపి

నది

చంద్రభాగానది

కావేరి
మలప్రభ
పై జతల్లో ఏవి సరిగా జతపరచబడ్డాయి?

  1. ఎ మరియు బి మాత్రమే
  2. బి మరియు సి మాత్రమే
  3. ఎ మరియు సి మాత్రమే
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer: 1

ఎ మరియు బి మాత్రమే

Question: 95

అలియాపూర్, ఇసాపూర్, కంగాబాటిలకు సంబంధించిన సాధారణ సంఘటన ఏది?

  1. ఇటీవల బయటపడిన యురేనియం నిల్వలు
  2. ఉష్ణమండల వర్షాధార అడవులు
  3. భూగర్భ గుహ వ్యవస్థలు
  4. జలాశయాలు
View Answer

Answer: 4

జలాశయాలు