Home  »  TSPSC  »  Indian River System

Indian River System (భారత దేశ నదివ్యవస్థ) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 96

కింది వివరణలను చదవండి.
ఎ. నర్మదా నది విదీర్ణదరి గుండా ప్రవహిస్తుంది.
బి. నర్మదా నదికి దక్షిణంగా వింధ్య పర్వతాలు ఉన్నాయి.

సి. నర్మదా నది పశ్చిమంగా ప్రవహించు నది
వీటిలో సరైన వివరణలు ఏవి?

  1. ఎ మరియు బి మాత్రమే
  2. ఎ మరియు సి మాత్రమే
  3. బి మరియు సి మాత్రమే
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer: 2

ఎ మరియు సి మాత్రమే

Question: 97

నదీదలంలో విచ్చలవిడిగా ఇసుక త్రవ్వకాలు చేపట్టడం వల్ల ఏఏ అనర్థాలు కలుగుతాయి?

ఎ. నీటిలోని లవణీయత తగ్గిపోతుంది
బి. భూగర్భజలం కలుషితమవుతుంది
సి. నీటిస్థాయి తగ్గిపోతుంది
దిగువ ఇచ్చిన కోడ్ ఆధారంగా సరైన సమాధానాన్నగుర్తి

  1. ఎ మాత్రమే
  2. బి మరియు సి
  3. ఎ మరియు సి
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer: 2

బి మరియు సి

Question: 98

వెంబనాడ్ సరస్సు ఉన్న చోటు

  1. మలబార్ తీరం
  2. కోరమండల్ తీరం
  3. కొంకణ్ తీరం
  4. ఉత్కల్ రం
View Answer

Answer: 1

మలబార్ తీరం

Question: 99

గోదావరి నదీజల వివాదం ఈ దిగువ పేర్కొనబడిన రాష్ట్రాల మధ్య కొనసాగుచున్నది.

  1. మహారష్ట, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్
  2. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా, కర్ణాటక,ఛత్తీస్గడ్, మహారాష్ట్ర
  3. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్
  4. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఒడిషా, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్
View Answer

Answer: 2

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా, కర్ణాటక,ఛత్తీస్గడ్, మహారాష్ట్ర

Question: 100

కింది వాటిని జతపరచండి:
జాబితా -!                            వరుస ॥ (నదులు)

(నది అంతరమైదానం)
a. బిస్ట్                                      1. రావి మరియు చినాబ్
b. బారి                                      ii. చినాబ్ మరియు జీలం
C. చజ్                                    iii. బియాస్ మరియు రావి
d. రేచనా                               iv. బియాస్ మరియు సట్లేజ్

  1. a-i, b-iii, c-iv, d-ii
  2. a-iv, b-i, c-li, d-iii
  3. a-i, b-ii, c-lii, d-iv
  4. a-iv, b-lii, c-il, d-i
View Answer

Answer: 4

a-iv, b-lii, c-il, d-i