Home  »  TSPSC  »  Indian River System

Indian River System (భారత దేశ నదివ్యవస్థ) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 101

జతలను పరిశీలించండి:
వ్యవసాయ యోగ్యమైన                  ప్రాజెక్టు/
కమాండ్ ప్రాంతం                          పథకం

          
ఎ. 10,000 హెక్టార్లకు మించి    –  మేజర్ ఇరిగేషన్
సాగు చేయగల భూమి                       ప్రాజెక్టు

బి. 10,000 నుండి 25,000     –     మీడియం ఇరిగేషన్
ప్రాజెక్ట్

సి. 10,000 ఎకరాల వరకు – మైనర్ ఇరిగేషన్
సాగు చేయగల భూమి            ప్రాజెక్టు

సవ్యమైనవి కాని జతలను ఎంపిక చేయండి:

  1. బి మరియు సి మాత్రమే
  2. ఎ మరియు సి మాత్రమే
  3. ఎ మాత్రమే
  4. బి మాత్రమే
View Answer

Answer: 1

బి మరియు సి మాత్రమే

Question: 102

కింద ఇవ్వబడిన నదులలో ఏ రెండు ప్రధాన నదులు తెలంగాణ రాష్ట్రం గుండా ప్రవహిస్తున్నాయి?

  1. పాతాళగంగ, తపతి
  2. కృష్ణా, తుంగభద్ర
  3. గోదావరి, కృష్ణా
  4. భీమ, నర్మద
View Answer

Answer: 3

గోదావరి, కృష్ణా

Question: 103

భారతదేశ ద్వీపకల్పంలో గల అతిపెద్ద నదీ వ్యవస్థSB?

  1. మహానది
  2. కావేరి
  3. గోదావరి
  4. నర్మద
View Answer

Answer: 3

గోదావరి

Question: 104

గంగా మైదానపు భూ స్వరూపం ప్రకారం ఉపరితల వ్యత్యాసాల అనుక్రమణ ఏ విధంగా ఉంటుంది?

  1. టెరై, బాబర్, ఖాదర్, భంగర్
  2. బాబర్, భంగర్, ఖాదర్, టెరై
  3. టెరై, భారద్, బాబర్, భంగర్
  4. బాబర్, టెరై, భంగర్, ఖాదర్
View Answer

Answer: 4

బాబర్, టెరై, భంగర్, ఖాదర్

Question: 105

నెట్టంపాడు పథకం నిర్మింపబడ్డ నది పేరు ఏమిటి?

  1. కృష్ణా
  2. ప్రాణహిత
  3. హివాణా
  4. ఇంద్రావతి
View Answer

Answer: 1

కృష్ణా