Home  »  TSPSC  »  Indian River System

Indian River System (భారత దేశ నదివ్యవస్థ) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 106

జవహార్ లాల్ నెహ్రూ నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణమునకు శంకుస్థాపన చేసిన తేది ఏది?

  1. 1 ఆగస్టు 1955
  2. 11 డిసెంబర్ 1955
  3. 1 అక్టోబర్ 1956
  4. 1 నవంబర్ 1956
View Answer

Answer :2

11 డిసెంబర్ 1955

Question: 107

ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఐఎస్సీఓఐఎస్) దేని ఆధ్వర్యంలో పని చేస్తుంది?

  1. హోం మంత్రిత్వ శాఖ
  2. ఓడరేవులు- నౌకా రవాణా మంత్రిత్వ శాఖ
  3. భూవిజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ
  4. అంతరిక్ష పరిశోధనా మంత్రిత్వ శాఖ
View Answer

Answer: 3

భూవిజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ

Question: 108

కింది అంశాలను పరిగణించండి:
ఎ. విదీర్ణ దరిలో ప్రవహించు నది మహానది

బి. మహానది ఒడిశా రాష్ట్రంలో డెల్టాను కలిగి ఉంది. కింది ఐచ్చికాల నుండి సరైన జవాబును ఎంపిక చేయండి.

  1. ఎ మాత్రమే సరైనది
  2. బి మాత్రమే సరైనది
  3. ఎ మరియు బి రెండూ సరైనవి కావు
  4. ఎ మరియు బి రెండూ సరైనవి.
View Answer

Answer: 2

బి మాత్రమే సరైనది

Question: 109

ఈ కింద ఇవ్వబడిన జలపాతాలలో దేనిని భారతదేశపు నయగార జలపాతంగా పిలుస్తారు?

  1. కుంచికల్ జలపాతం
  2. హోగెనాఫిల్ జలపాతం
  3. జోగ్ జలపాతం
  4. లాంగ్లియాంగ్ జలపాతం
View Answer

Answer: 1

కుంచికల్ జలపాతం

Question: 110

కోల్కతాలో ఫోర్టు విలియం ఏ నది ఒడ్డున కలదు?

  1. గంగా
  2. హుగ్లీ
  3. బ్రహ్మపుత్ర
  4. యమున
View Answer

Answer: 3

బ్రహ్మపుత్ర

Recent Articles