Home  »  TSPSC  »  Indian River System

Indian River System (భారత దేశ నదివ్యవస్థ) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

ఏ నదిపైన బసవ సాగర్ ప్రాజెక్టు నిర్మించారు?

  1. గోదావరి నదిపై
  2. కృష్ణా నదిపై
  3. కావేరి నదిపై
  4. శబరి నదిపై
View Answer

Answer: 2

కృష్ణా నదిపై

Question: 17

సింధూ (ఇండస్) నది యొక్క ఉపనదులు కిందఇవ్వబడ్డాయి:

ఎ. జీలం

బి. సట్లెజ్

3. చేనాబ్

4. రావి

ఉత్తరం నుండి దక్షిణానికి సింధూ నది యొక్క ఉప నదుల సరైన క్రమాన్ని ఎంపిక చేయండి:

  1. బి, ఎ, సి మరియు డి
  2. సి,ఎ, డి మరియు బి
  3. ఎ, సి, డి మరియు బి
  4. ఎ, డి, బి మరియు సి
View Answer

Answer: 3

ఎ, సి, డి మరియు బి

Question: 18

లూని నది భారతదేశంలో ఏరాష్ట్రంలో ఉద్భవించింది?

  1. నాగాలాండ్
  2. రాజస్థాన్
  3. సిక్కిం
  4. తమిళనాడు
View Answer

Answer: 2

రాజస్థాన్

Question: 19

ఈ క్రింది ఏ నది డెల్టాను ఏర్పరచదు?

  1. మహానది
  2. గోదావరి
  3. తపతి
  4. గంగా
View Answer

Answer : 3

తపతి

Question: 20

క్రింది వాటిలో ఏ రెండు ఆనకట్టలను కృష్ణా నది మీద నిర్మించారు?

  1. శ్రీశైలం మరియు నాగార్జున సాగర్ ఆనకట్టలు
  2. మెట్టూర్ మరియు కల్లనై ఆనకట్టలు
  3. దెహాలీ మరియు ధనేర్ ఆనకట్టలు
  4. మంగ్ల మరియు ఊరి హైడల్ ప్రాజెక్ట్ ఆనకట్టలు
View Answer

Answer: 1

శ్రీశైలం మరియు నాగార్జున సాగర్ ఆనకట్టలు