Home  »  TSPSC  »  Indian River System

Indian River System (భారత దేశ నదివ్యవస్థ) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

కర్ణాటకలో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి ఆనకట్ట (డ్యాం)కు గల మరొక పేరు ఏమిటి?

  1. అల్మట్టి
  2. సుపా డ్యాం
  3. హేమవతి డ్యాం
  4. మెట్టూర్ డ్యాం
View Answer

Answer: 1

అల్మట్టి

Question: 27

“జోగ్ జలపాతం” ఏ రాష్ట్రంలో ఉంది?

  1. ఉత్తరప్రదేశ్
  2. మహారాష్ట్ర
  3. కర్ణాటక
  4. పశ్చిమ బెంగాల్
View Answer

Answer: 3

కర్ణాటక

Question: 28

“జోగ్ జలపాతం” ఏ రాష్ట్రంలో ఉంది?

  1. ఉత్తరప్రదేశ్
  2. మహారాష్ట్ర
  3. కర్ణాటక
  4. పశ్చిమ బెంగాల్
View Answer

Answer: 3

కర్ణాటక

Question: 29

క్రింది నదులలో ఏ నది భారత భూభాగంలో ఉద్భవించదు?

  1. చంబల్
  2. జీలమ్
  3. రావి
  4. ఘాగ్ర
View Answer

Answer: 4

ఘాగ్ర

Question: 30

ఈ క్రింద ఇవ్వబడిన ప్రాజెక్టులు, అవి ఉన్న జిల్లాలకు సంబంధించి తప్పుగా జతపరిచిన వాటిని గుర్తించండి.

  1. సంజీవయ్య సాగర్ – కర్నూల్ జిల్లా
  2. పెడబల్లి రిజర్వాయర్ -అనంతపురం జిల్లా
  3. రామతీర్థం ప్రాజెక్ట్-ప్రకాశం జిల్లా
  4. సదాశివకొన ప్రాజెక్ట్ -నెల్లూర్ జిల్లా
View Answer

Answer: 4

సదాశివకొన ప్రాజెక్ట్ -నెల్లూర్ జిల్లా