Home  »  TSPSC  »  Indian River System

Indian River System (భారత దేశ నదివ్యవస్థ) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 31

భారతదేశ ఆనకట్టలను వాటి ఎత్తుల ఆధారంగా ఆవరోహణ క్రమంలో అమర్చండి:

  1. తేహ్రి ఆనకట్ట, భక్రా ఆనకట్ట, ఇడుక్కి ఆనకట్ట, కొల్డమ్ ఆనకట్ట
  2. తేహ్రి ఆనకట్ట, భక్రా ఆనకట్ట, శ్రీశైలం ఆనకట్ట, ఇడుక్కి ఆనకట్ట
  3. భక్రా ఆనకట్ట, తేహ్రి ఆనకట్ట, శ్రీశైలం ఆనకట్ట, ఇడుక్కి ఆనకట్ట
  4. తేహ్రి ఆనకట్ట, ఇడుక్కి ఆనకట్ట, భక్తి ఆనకట్ట, కొల్డమ్ ఆనకట్ట.
View Answer

Answer: 1

తేహ్రి ఆనకట్ట, భక్రా ఆనకట్ట, ఇడుక్కి ఆనకట్ట, కొల్డమ్ ఆనకట్ట

Question: 32

కొల్లేరు సరస్సును రామసర్ సైట్గా ఏ సంవత్సరంలో ప్రకటించారు?

  1. 2002
  2. 2003
  3. 2004
  4. 2005
View Answer

Answer: 1

2002

Question: 33

టిబెట్ లోని ఏ నదిని సింగి లంబన్ అని అంటారు?

  1. చంబల్
  2. బ్రహ్మపుత్ర
  3. గంగ
  4. సింధునది
View Answer

Answer: 4

సింధునది

Question: 34

ఈ క్రింది వాటిని సరిగా జతపరచండి:

| లిస్ట్-1

ప్రాజెక్ట్

A. భక్రా

B. హిరాకుడ్

C. ఇడుక్కి

D. నాగార్జున సాగర్

లిస్ట్-11

స్థలం

1. కృష్ణా
2. పెరియార్

3. మహానది

4. సట్లేజ్

  1. A-1, B-2, C-3, D-4
  2. A-4, B-3, C-2, D-1
  3. A-3, B-4, C-1, D-2
  4. A-4, B-1, C-3, D-2
View Answer

Answer: 1

A-4, B-3, C-2, D-1

Question: 35

భారతీయ పారుదల వ్యవస్థలో బంగాళాఖాతం వైపుకు పారుదల విస్తీర్ణం ఎంత ఉంది?

  1. 60%
  2. 23%
  3. 77%
  4. 40%
View Answer

Answer: 3

77%